
పానిపట్టు యుద్దాలు జీకే ప్రశ్నలు - జవాబులు
Panipat Wars Gk Questions in Telugu with Answers || Gk MCQ Questions in Telugu
☛ Question No.1
మొదటి పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది. ?
ఎ) 1526
బి) 1626
సి) 1726
డి) 1826
జవాబు : ఎ) 1526
☛ Question No.2
1526లో మొదటి పానిపట్టు యుద్దం జరగడానికి ప్రాథమిక కారణాలు ఏమిటి ?
ఎ) మత ఘర్షణలు
బి) ప్రాంతీయ వివాదాలు
సి) వారసత్వ సమస్యలు
డి) ఆర్థిక సమస్యలు
జవాబు : బి) ప్రాంతీయ వివాదాలు
☛ Question No.3
మొదటి పానిపట్టు యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ?
ఎ) బాబర్ - అక్భర్
బి) బాబర్ - ఇబ్రహీం లోడి
సి) అక్భర్ - షేర్షా సూరి
డి) బాబర్ - హుమాయున్
జవాబు : బి) బాబర్ - ఇబ్రహీం లోడి
☛ Question No.4
బాబర్ చక్రవర్తి ఏ రాజవంశానికి చెందిన వాడు ?
ఎ) తైమూరిడ్
బి) లోడి
సి) ఖిల్జి
డి) మొగల్
జవాబు : డి) మొగల్
☛ Question No.5
రెండవ పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది ?
ఎ) 1656
బి) 1556
సి) 1756
డి) 1856
జవాబు : బి) 1556
☛ Question No.6
1556లో జరిగిన రెండవ పానిపట్టు యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ?
ఎ) అక్బర్ - హేము
బి) అక్బర్ - షేర్షాసూరి
సి) అక్బర్ - హుమాయున్
డి) అక్బర్ - ఔరంగజేబు
జవాబు : ఎ) అక్బర్ - హేము
☛ Question No.7
రెండ పానిపట్టు యుద్దంలో పాల్గొన్న హేము ఏ రాజవంశానికి చెందినవాడు ?
ఎ) మరాఠా చక్రవర్తి
బి) సిక్కు నాయకుడు
సి) మైసూర్ చక్రవర్తి
డి) రాజపుత్ర యోధుడు
జవాబు : డి) రాజపుత్ర యోధుడు
Also Read :
☛ Question No.8
మూడో పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది ?
ఎ) 1861
బి) 1761
సి) 1661
డి) 1961
జవాబు : బి) 1761
☛ Question No.9
1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ?
ఎ) మరాఠాలు మరియు మొగలులు
బి) మరాఠాలు మరియు ఆప్ఘన్లు
సి) సిక్కులు మరియు మొగలులు
డి) సిక్కులు మరియు ఆప్ఘన్లు
జవాబు : బి) మరాఠాలు మరియు ఆప్ఘన్లు
☛ Question No.10
మూడో పానిపట్టు యుద్దంలో పాల్గొన్న మరాఠా చక్రవర్తి ఎవరు ?
ఎ) బాలాజీ బాజీరావు
బి) చత్రఫతి శివాజీ
సి) సదాశివరావు
డి) నానాసాహెబ్
జవాబు : సి) సదాశివరావు
☛ Question No.11
1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్దంలో ఎవరు విజయం సాధించారు ?
ఎ) అహ్మద్‌షా అబ్దాలి చేతిలో మరాఠాల ఓటమి
బి) మరాఠాల చేతిలో అహ్మద్‌షా అబ్దాలి ఓటమి
సి) యుద్దంలో ఫలితం తేలలేదు
డి) యుద్దంలో ఇరువుర్గాలు ఒప్పందం చేసుకున్నాయి
జవాబు : ఎ) అహ్మద్‌షా అబ్దాలి చేతిలో మరాఠాల ఓటమి
☛ Question No.12
మొదటి పానిపట్టు యుద్దంలో విజయం సాధించడం ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు ఎవరు ?
ఎ) హుమాయున్
బి) ఔరంగజేబు
సి) బాబర్
డి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
జవాబు : సి) బాబర్
☛ Question No.13
రెండవ పానిపట్టు యుద్దం ఏ మొగల్ చక్రవర్తి హయాంలో జరిగింది ?
ఎ) అక్భర్
బి) ఔరంగజేబు
సి) బాబర్
డి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
జవాబు : ఎ) అక్భర్
☛ Question No.14
మూడో పానిపట్టు యుద్దం మరాఠా సామ్రాజ్యంపై ఎలాంటి ప్రభావం చూపింది ?
ఎ) మరాఠా ఆధిపత్యాన్ని బలపరిచింది
బి) మరాఠా సామ్రాజ్యం పతనానికి దారితీసింది
సి) మరాఠాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు
డి) మరాఠా సామ్రాజ్య విస్తరణకు దారితీసింది
జవాబు : బి) మరాఠా సామ్రాజ్యం పతనానికి దారితీసింది
☛ Question No.15
భారీ ఫిరంగి వినియోగానికి ప్రసిద్ది చెందిన పానిపట్టు యుద్దం ఏది ?
ఎ) మొదటి పానిపట్టు యుద్దం
బి) రెండవ పానిపట్టు యుద్దం
సి) మూడో పానిపట్టు యుద్దం
డి) పైవన్నీ
జవాబు : సి) మూడో పానిపట్టు యుద్దం
0 Comments