
తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌బీటీఈటీ) పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (టీఎస్ పాలిసెట్) 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ / ఎయిడెడ్ / ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రైవేటు అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలను కల్పిస్తారు.
విభాగాలు
➺ 3 సంవత్సరాల డిప్లొమాలు:
- సివిల్ ఇంజనీరింగ్
- ఆర్కిటెక్చరల్ అసిస్టెంటషిప్
- మెకానికల్ ఇంజనీరింగ్
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- మైనింగ్ ఇంజనీరింగ్
- కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రక్టీస్
- హోమ్ సైన్స్
- మెటలర్జికల్ ఇంజనీరింగ్
- కెమికల్ ఇంజనీరింగ్
- ప్రింటింగ్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
- క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డెటా
- సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ
- ఎంబెడెడ్ సిస్టమ్స్
- ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్
- బయో మెడికల్ ఇంజనీరింగ్
- లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ
- లెదర్ గూడ్స్ అండ్ పుట్‌వేర్ టెక్నాలజీ
- టెక్స్‌టైల్ టెక్నాలజీ
- కెమికల్ ఇంజనీరింగ్
- సిరామిక్ ఇంజనీరింగ్
- అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
➺ 2 సంవత్సరాల డిప్లొమా :
- అగ్రికల్చర్
- ఆర్గానిక్ అగ్రికల్చర్
- యానిమల్ హజ్‌బెండ్రీ
- ఫిషరీస్
- హర్టికల్చర్
➺ అర్హత :
- మేథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి
- ప్రస్తుతం పరీక్షలు రాసేవారు ధరఖాస్తు చేసుకోవచ్చు
- అగ్రికల్చర్ /హార్టికల్చర్/వెటర్నరీ డిప్లొమాలో చేరాలంటే పాఠశాల స్థాయిలో కనీసం 4 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి.
➺ వయస్సు :
- 31 డిసెంబర్ 2024 నాటికి 15 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి
➺ పరీక్ష విధానం :
- మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ఉంటుంది.
➺ ధరఖాస్తు ఫీజు
- రూ॥500/- (జనరల్)
- రూ॥250/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది : 22 ఏప్రిల్ 2024
- టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ : 17 మే 2024
- ఫలితాల విడుదల : పరీక్షకు 12 రోజుల తర్వాత
0 Comments