తెలంగాణ సింగరేణిలో ఎగ్జికూటివ్ / నాన్ ఎగ్జిక్యూటీవ్ జాబ్స్
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 18 మార్చి 2024 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి.
➺ విభాగాలు :
- ఎగ్జికూటివ్
- నాన్‌ఎగ్జికూటివ్
➺ ఎగ్జిక్యూటివ్ పోస్టులు :
- మేనేజ్‌మెంట్ ట్రెయినీ (మైనింగ్) ఈ2 గ్రేడ్ - 139
- మేనేజ్‌మెంట్ ట్రెయినీ (పర్సనల్) ఈ2 గ్రేడ్ - 22
- మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఐఈ) ఈ2 గ్రేడ్ - 10
- జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ ఈ1 గ్రేడ్ - 10
- మేనేజ్‌మెంట్ ట్రెయినీ (హైడ్రో జియాలజిస్టు) ఈ2 గ్రేడ్ - 2
- మేనేజ్‌మెంట్ ట్రెయినీ (సివిల్) ఈ21 గ్రేడ్ - 18
- జూనియర్ ఫారెస్టు ఆఫీసర్ ఈ1 గ్రేడ్ - 03
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఈ3 గ్రేడ్ - 30 పోస్టులు
➺ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు :
- సబ్ ఓవర్సిస్ ట్రెయినీ (సివిల్) టీ అండ్ ఎస్ గ్రేడ్ - సి - 16
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం : 01 మార్చి 2024
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 18 మార్చి 2024
For Online Apply
0 Comments