![]() |
ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాలో యూనియర్ ఎగ్జిక్యూటీవ్ జాబ్స్
న్యూఢిల్లీ లోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న 490 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఇండియాకు ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 490 జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.
➺ సంస్థ పేరు :
- ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా
➺ మొత్తం పోస్టులు :
- 490
➺ పోస్టుల వివరాలు :
- జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఆర్కిటెక్చర్) : 03
- జూనియర్ ఎగ్జికూటీవ్ (ఇంజనీరింగ్-సివిల్) : 90
- జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్) : 106
- జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఎలక్ట్రానిక్స్) : 278
- జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) : 13
➺ విద్యార్హత :
- బీఈ, బీటెక్ / ఎంసీఎ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోరు ఉండాలి
Also Read :
➺ వయస్సు :
- 01 మే 2024 నాటికి 27 సంవత్సరాలుండాలి
➺ వేతనం :
- 40 వేల నుండి 1 లక్ష 40 వేల వరకు ఉంటుంది
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ధరఖాస్తులు ప్రారంభం : 02 ఏప్రిల్ 2024
ధరఖాస్తులకు చివరి తేది : 01 మే 2024
For Online Apply
0 Comments