
తెలంగాణ హిస్టరీ (ఆధునిక కవులు) జీకే ప్రశ్నలు - జవాబులు
Telangana History (Modern Poets) Gk Questions in Telugu with Answers | Telangana History in Telugu Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ఈ క్రిందివాటిలో ‘జీవనగీతం’’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ?
ఎ) కాళోజీ నారాయణరావు
బి) దాశరథి కృష్ణమాచార్యులు
సి) వట్టికోట ఆళ్వారు స్వామి
డి) దాశరథి రంగాచార్య
జవాబు : ఎ) కాళోజీ నారాయణరావు
☛ Question No.2
ఈ క్రిందివాటిలో 33 గ్రంథాలతో దేశోద్దారక గ్రంథాయాలను స్థాపించిన వారు ఎవరు ?
ఎ) మాడపాటి హనుమంతరావు
బి) సి.వి నారాయణ రెడ్డి
సి) దాశరథి రంగాచార్యులు
డి) వట్టికోట ఆళ్వారు స్వామి
జవాబు : డి) వట్టికోట ఆళ్వారు స్వామి
☛ Question No.3
ఈ క్రిందివారిలో తెలంగాణ తొలి నవలా రచయితగా పేరుగాంచిన వారు ఎవరు ?
ఎ) సి.నారాయణరెడ్డి
బి) మాడపాటి హనుమంతరావు
సి) వట్టికోట ఆళ్వారు స్వామి
డి) దాశరథి కృష్ణమాచార్యులు
జవాబు : సి) వట్టికోట ఆళ్వారు స్వామి
☛ Question No.4
ఈ క్రిందివాటిలో కాళోజి నారాయణరావు సంబంధించి సరైన వాటిని గుర్తించండి ?
1) ఈయన 09 సెప్టెంబర్ 1914న పాత వరంగల్ జిల్లా, మడికొండలో జన్మించారు
2) ఈయన జన్మదినం సందర్భంగా 09 సెప్టెంబర్‌ను తెలంగాణ మాండలిక దినోత్సవంగా జరుపుకుంటారు.
3) 1934లో గాంధీజీ పిలుపుమేరకు ప్రథమ సత్యాగ్రంలో పాల్గొన్నారు
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3
జవాబు : ఎ) 1, 2 మరియు 3
☛ Question No.5
ఈ క్రిందివాటిలో కాళోజి నారాయణరావు రచనల్లో లేనిదానిని గుర్తించండి ?
ఎ) అణాకతలు
బి) తెలంగాణ ఉద్యమ కవితలు
సి) అగ్నిధార
డి) నా గొడవ
జవాబు : సి) అగ్నిధార
☛ Question No.6
ఈ క్రిందివాటిలో వట్టికోట ఆళ్వారు స్వామికి సంబంధించిన సరైన వాటిని గుర్తించండి ?
1) ఈయన 01 నవంబర్ 1915న పాత నల్గొండ జిల్లా, చెరువు మాధవరంలో జన్మించారు
2) ఈయన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే నినాదంతో ముందుకు సాగారు
3) 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3
జవాబు : డి) 1 మరియు 3
☛ Question No.7
ఈ క్రిందివాటిలో వట్టికోట ఆళ్వారు స్వామి రచనల్లో లేని దాన్ని గుర్తించండి ?
ఎ) ప్రజల మనిషి
బి) జైలు లోపల
సి) రామప్ప తల్లి
డి) తుది విజయం మనది నిజం
జవాబు : డి) తుది విజయం మనది నిజం
Also Read :
☛ Question No.8
దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ?
ఎ) రుద్రవీణ
బి) తిమరంతో సమరం
సి) అగ్నిధార
డి) ధ్వజమెత్తిన ప్రజ
జవాబు : బి) తిమరంతో సమరం
☛ Question No.9
1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షులుగా వ్యవహరించిన వారు ఎవరు ?
ఎ) సుద్దాల హనుమంతు
బి) కాళోజి నారాయణరావు
సి) దాశరథి కృష్ణమాచార్యులు
డి) వట్టికోల అళ్వారు స్వామి
జవాబు : సి) దాశరథి కృష్ణమాచార్యులు
☛ Question No.10
ఈ క్రిందివాటిలో దాశరథి కృష్ణమాచార్యులుకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) ఈయన 22 జూలై 1927న పాత వరంగల్ జిల్లా చినగూడూరులో జన్మించారు
2) ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశారు.
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు
జవాబు : ఎ) 1 మరియు 2
☛ Question No.11
ఈ క్రిందివాటిలో దాశరథి కృష్ణమాచార్యులు రచనల్లో లేనిదానిని గుర్తించండి ?
ఎ) మహాంద్రోదయం
బి) మార్పు నా తీర్పు
సి) ఆలోచనాలోచనలు
డి) తెలుగు తల్లి
జవాబు : డి) తెలుగు తల్లి
☛ Question No.12
తెలంగాణలో తొలి నవలగా పేరుగాంచింది ఏది ?
ఎ) గంగు
బి) జైలు లోపల
సి) మోదుగు పూలు
డి) చిల్లర దేవుళ్లు
జవాబు : ఎ) గంగు
☛ Question No.13
వట్టికోట ఆళ్వారు స్వామి రచించిన ‘తెలుగు తల్లి’ అనేది ఒక ?
ఎ) కథల సంపుటి
బి) నవల
సి) మాస పత్రిక
డి) వ్యాస సంపుటి
జవాబు : సి) మాస పత్రిక
☛ Question No.14
ఈ క్రిందివాటిలో సుద్దాల హనుమంతుకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) ఈయన పాత నల్గొండ జిల్లా సుద్దాల గ్రామంలో జన్మించారు
2) నిజాంకు వ్యతిరేకంగా సయుధ పోరాటంలో పాల్గొన్నారు
3) కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించారు
ఎ) 1 మరియు 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
☛ Question No.15
ఈ క్రింది వారిలో భారత పురస్కారం ‘పద్మవిభూషణ్’ అవార్డు అందుకున్నవారు ఎవరు ?
ఎ) కాళోజీ నారాయణరావు
బి) కృష్ణారావు
సి) మాడపాటి హనుమంతరావు
డి) సుద్దాల హనుమంతరావు
జవాబు : ఎ) కాళోజీ నారాయణరావు
0 Comments