AP TET 2024 Application Form Apply Online in Telugu | ఏపీ టెట్‌-2024 | Admisstions in Telugu

ap tet
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (ఏపీ టెట్‌-2024) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి ఉపాధ్యా నియామక పరీక్షలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థులు 1 నుండి 5 తరగతుల భోధనకు పేపర్‌ - 1 (ఎ,బి) 6 నుండి 8 తరగతుల భోదనకు పేపర్‌ - 2 (ఎ,బి) లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 

➺ పరీక్ష పేరు :

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) - 2024

➺ అర్హతలు :

  • పేపర్‌ను బట్టి ఇంటర్మిడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీతో పాటు డీఈడీ  / బీఈడీ / లాంగ్వేజ్‌ పండిట్‌ ఉత్తీర్ణత సాధించాలి 
  • 2023-24 విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు 

➺ పరీక్ష విధానం  :

  • ఆన్‌లైన్‌లో సీబీటి విధానంలో నిర్వహిస్తారు. 

➺ పరీక్ష ఫీజు :

  • 750

➺ ధరఖాస్తు విధానం 

  • ఆన్‌లైన్‌ 

➺ ముఖ్యమైన తేదీలు :

  • ధరఖాస్తుకు చివరి తేది.18 ఫిబ్రవరి 2024
  • పరీక్ష తేది. 27 ఫిబ్రవరి 2024 నుండి 09 మార్చి 2024 వరకు నిర్వహిస్తారు 
  • ప్రాథమిక కీ విడుదల 13 మార్చి 2024
  • ఫలితాల ప్రకటన 14 ఫిబ్రవరి 2024
For Online Apply

Post a Comment

0 Comments