అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, డిప్లొమా అడ్మిషన్స్‌ | BRAOU Admissions in Telugu

అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, డిప్లొమా అడ్మిషన్స్‌ | BRAOU Admissions in Telugu


డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సుల అడ్మిషన్స్‌

 హైదరాబాద్‌లోని డా. బీ.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గ్రాడ్యువేట్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌, పీజీ డిప్లొమా, డిప్లొమా సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్స్‌ కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో పలు స్టడీసెంటర్లు ఉన్నాయి. అభ్యర్థులు వారి స్థానికతను బట్టి స్టడీసెంటర్లు ఎంచుకోవచ్చు. 

డిగ్రీ కోర్సులు 

  • బీఏ (3 సంవత్సరాలు)
  • బీకాం (3 సంవత్సరాలు)
  • బీఎస్సీ (3 సంవత్సరాలు)
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (2 సంవత్సరాలు)

అర్హత :

  • బీఏ, బీకాం కోర్సులకు ఇంటర్‌ పాసై ఉండాలి 
  • బీఎస్సీలో ప్రవేశానికి ఇంటర్‌ (సైన్స్‌) గ్రూపులో ఉత్తీర్ణత సాధించాలి 
  • ఏపీ / తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సోసైటీ లేదా నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ నుండి ఇంటర్‌ ఉత్తీర్ణులు 
  • పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు 
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌కి ఏదేని డిగ్రీతో పాటు రికార్డుఅసిస్టెంట్‌గా సంవత్సరం అనుభవం లేదా డిప్లొమా / సర్టిఫికేట్‌ కోర్సు ఉండాలి 
  • ప్రొఫెషనల్‌ డిగ్రీ (లా / ఇంజనీరింగ్‌)కి డిగ్రీ స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. 

పీజీ కోర్సులు  

  • ఎంఏ (2 సంవత్సరాలు)
  • ఎంకాం (2 సంవత్సరాలు)
  • ఎమ్మెస్సీ (2 సంవత్సరాలు)

➺ ఎంఏ స్పెషలైజేషన్‌ :

  • జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ 
  • ఎకనామిక్స్‌ 
  • హిస్టరీ 
  • పొలిటికల్‌ సైన్స్‌ 
  • పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ 
  • సోషియాలజీ 
  • ఇంగ్లీష్‌ 
  • తెలుగు 
  • హిందీ 
  • ఉర్దూ 

Also Read :


➺ ఎమ్మెస్సీ స్పెషలైజేషన్‌లు :

  • మేథమెటిక్స్‌ 
  • అప్లయిడ్‌ మేథమెటిక్స్‌ 
  • సైకాలజీ 
  • బోటనీ
  • కెమిస్ట్రీ 
  • ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ 
  • ఫిజిక్స్‌ 
  • జువాలజీ 

అర్హత 

  • డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి 
  • లాంగ్వేజెస్‌లో ఎంఏ కోర్సుకు డిగ్రీలో సంబంధిత లాంగ్వేజ్‌ని సెకండ్‌ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి 
  • ఎంకాం కోర్సుకు బీబీఏ / బీబీఎం / బీఏ (కామర్స్‌) చదివి ఉండాలి 
  • ఎమ్సెసీ ్స (మేథమెటిక్స్‌ / అప్లయిడ్‌ మేథమెటిక్స్‌) కోర్సుకు బీఈ/బీటెక్‌ అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు 
  • ఎమ్మెస్సీ సైకాలజీకి ఏదేని డిగ్రీ పాసై ఉండాలి. 


➺ మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ :

  • ఈ కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు, దీనికి కనీసం 40 శాతం మార్కులతో బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణత సాధించాలి. 

 పీజీ డిప్లొమా కోర్సులు :

  • కోర్సు 1 సంవత్సరం ఉంటుంది 
  • ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. 
  • ఏదేని డిగ్రీ పాసై ఉండాలి 

డిప్లొమా కోర్సులు 

  • కోర్సు 1 సంవత్సరం ఉంటుంది. 
  • ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి 
  • స్పెషలైజేషన్‌లు 
  • సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌
  • ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు 
  • హ్యూమన్‌ రైట్స్‌ కల్చర్‌ అండ్‌ హెరిటెజ్‌ 
  • ఉమన్‌ స్టడీస్‌ 



Also Read :

Post a Comment

0 Comments