
INDIA STATES - CAPITALS IN TELUGU
Gk in Telugu || General Knowledge in Telugu
States and Capitals in telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
రాష్ట్రం | రాజధాని |
---|---|
ఆంధ్రప్రదేశ్ | అమరావతి |
అరుణాచల్ ప్రదేశ్ | ఇటానగర్ |
అస్సాం | దిస్పూర్ |
బీహార్ | పాట్నా |
ఛత్తీస్గఢ్ | రాయపూర్ |
గోవా | పనాజి |
గుజరాత్ | గాంధీనగర్ |
హర్యానా | చంఢీఘడ్ |
హిమాచల్ ప్రదేశ్ | సిమ్లా |
జార్ఖండ్ | రాంచీ |
కర్ణాటక | బెంగళూర్ |
కేరళ | తిరునంతపురం |
మధ్యప్రదేశ్ | బోపాల్ |
మహారాష్ట్ర | ముంబాయి |
మణిపూర్ | ఇంపాల్ |
మేఘాలయ | షిల్లాంగ్ |
మిజోరం | ఐజ్వాల్ |
నాగాలాండ్ | కొహిమా |
ఒడిశా | భువనేశ్వర్ |
పంజాబ్ | చంఢీఘడ్ |
రాజస్థాన్ | జైపూర్ |
సిక్కిం | గాంగ్టక్ |
తమిళనాడు | చెన్నై |
తెలంగాణ | హైద్రాబాద్ |
త్రిపుర | అగర్తల |
ఉత్తర ప్రదేశ్ | లక్నో |
ఉత్తరాఖండ్ | డెహ్రడూన్ |
పశ్చిమ బెంగాల్ | కోల్కటా |
0 Comments