ISRO 224 Technician, Technical Asst & Other Posts | ఇస్రో రిక్రూట్‌మెంట్‌

ISRO 224 Technician, Technical Asst & Other Posts | ఇస్రో రిక్రూట్‌మెంట్‌

 కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌, యూఆర్‌ శాటిలైట్‌ సెంటర్‌ ( యూఆర్‌ఎస్‌సీ), ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

➺ మొత్తం పోస్టులు :

  • 224

➺ పోస్టులు :

  • సైంటిస్ట్‌ / ఇంజనీర్‌ -ఎస్సీ - 05
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ - 55
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ - 06
  • లైబ్రరీ అసిస్టెంట్‌ - 01
  • టెక్నిషియన్‌ బి / డ్రాప్ట్స్‌మ్యాన్‌ బి - 142
  • ఫైర్‌మ్యాన్‌ ఎ- 03
  • కుక్‌ - 04
  • లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ ఎ అండ్‌ వెహికల్‌ డ్రైవర్‌ - 08

Also Read :


➺ విభాగాలు :

  • మెకట్రానిక్‌
  • మెటీరియన్‌ సైన్స్‌ 
  • మ్యాథమెటిక్స్‌ 
  • ఫిజిక్స్‌ 
  • ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రీషియన్‌ 
  • ఫిట్టర్‌ 
  • ప్లంబర్‌ 
  • టర్నర్‌ 
  • కార్పెంటర్‌ 
  • వెల్డర్‌ 

➺ అర్హత :

పోస్టును బట్టి 10వ తరగతి / ఇంటర్‌, సంబందిత విభాగలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పాసై ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌, పని అనుభవం ఉండాలి. 

➺ ఎంపిక విధానం :

  • రాత పరీక్ష / సీబీటీ 
  • స్కిల్‌ టెస్టు 
  • ఇంటర్యూ 
  • డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ 
  • మెడికల్‌ టెస్టు 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

ధరఖాస్తులకు చివరి తేది.01-03-2024

For Online Apply

Click Here


Also Read :

Post a Comment

0 Comments