
ఇండియా రాష్ట్రాలు - రాజధానులు జీకే ప్రశ్నలు మరియు సమాధానాలు
States and Capitals MCQ Gk Questions with Answers in Telugu
☛ Question No.1
ఈ క్రిందివాటిలో గల రాష్ట్రాలను వాటి యొక్క రాజధానులతో జతచేయండి ?
1) రాజస్థాన్
2) సిక్కిం
3) తమిళనాడు
4) తెలంగాణ
5) పశ్చిమబెంగాల్
6) ఉత్తరాఖండ్
ఎ) చెన్నై
బి) జైపూర్
సి) కోల్‌కతా
డి) గాంగ్‌టక్
ఇ) హైదరాబాద్
ఎఫ్) డెహ్రడూన్
ఎ) 1-సి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-ఎఫ్, 6-డి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-సి, 6-ఎఫ్
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-ఎఫ్, 5-డి, 6-ఇ
డి) 1-ఎఫ్, 2-ఇ, 3-డి, 4-సి, 5-బి, 6-ఎ
జవాబు : బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-సి, 6-ఎఫ్
☛ Question No.2
ఈ క్రిందివాటిలో గల రాష్ట్రాలను వాటి యొక్క రాజధానులతో జతచేయండి ?
1) మణిపూర్
2) మేఘాలయ
3) మిజోరాం
4) నాగాలాండ్
5) ఒడిశా
6) పంజాబ్
ఎ) ఇంపాల్
బి) ఐజ్వాల్
సి) షిల్లాంగ్
డి) భువనేశ్వర్
ఇ) ఛండిఘడ్
ఎఫ్) కొహిమా
ఎ) 1-సి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-ఎఫ్, 6-డి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-సి, 6-ఎఫ్
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-ఎఫ్, 5-డి, 6-ఇ
డి) 1-ఎఫ్, 2-ఇ, 3-డి, 4-సి, 5-బి, 6-ఎ
జవాబు : సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-ఎఫ్, 5-డి, 6-ఇ
☛ Question No.3
ఈ క్రిందివాటిలో గల రాష్ట్రాలను వాటి యొక్క రాజధానులతో జతచేయండి ?
1) హర్యానా
2) హిమాచల్ ప్రదేశ్
3) జార్ఘండ్
4) కర్ణాటక
5) కేరళ
6) మధ్యప్రదేశ్
ఎ) బోపాల్
బి) తిరునంతపురం
సి) బెంగళూర్
డి) రాంచీ
ఇ) సిమ్లా
ఎఫ్) ఛండిఘడ్
ఎ) 1-సి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-ఎఫ్, 6-డి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-సి, 6-ఎఫ్
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-ఎఫ్, 5-డి, 6-ఇ
డి) 1-ఎఫ్, 2-ఇ, 3-డి, 4-సి, 5-బి, 6-ఎ
జవాబు : డి) 1-ఎఫ్, 2-ఇ, 3-డి, 4-సి, 5-బి, 6-ఎ
☛ Question No.4
ఈ క్రిందివాటిలో గల రాష్ట్రాలను వాటి యొక్క రాజధానులతో జతచేయండి ?
1) అరుణాచల్ ప్రదేశ్
2) అస్సాం
3) బీహార్
4) ఛత్తీస్‌ఘడ్
5) గోవా
6) గుజరాత్
ఎ) దిస్పూర్
బి) రాయ్‌పూర్
సి) గాంధీనగర్
డి) పాట్నా
ఇ) ఇటానగర్
ఎఫ్) పనాజి
ఎ) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-బి, 5-ఎఫ్, 6-సి
బి) 1-సి, 2-ఎఫ్, 3-బి, 4-డి, 5-ఎ, 6-ఇ
సి) 1-ఎ, 2-సి, 3-ఎఫ్, 4-ఇ, 5-బి, 6-డి
డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎఫ్, 5-ఇ, 6-ఎ
జవాబు : ఎ) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-బి, 5-ఎఫ్, 6-సి
☛ Question No.5
జిమ్ కార్భేడ్ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో కలదు ?
ఎ) ఉత్తరాఖండ్
బి) రాజస్థాన్
సి) మధ్యప్రదేశ్
డి) హిమాచల్ ప్రదేశ్
జవాబు : ఎ) ఉత్తరాఖండ్
Also Read :
☛ Question No.6
ఈ క్రిందివాటిలో ఈశాన్య రాష్ట్రం కానిది ఏది ?
ఎ) మణిపూర్
బి) నాగాలాండ్
సి) హర్యానా
డి) మిజోరాం
జవాబు : సి) హర్యానా
☛ Question No.7
ఈ క్రిందివాటిలో దక్షిణ భారతదేశం రాష్ట్రం కానిది ఏది ?
ఎ) తెలంగాణ
బి) మహరాష్ట్ర
సి) తమిళనాడు
డి) ఆంధ్రప్రదేశ్
జవాబు : బి) మహరాష్ట్ర
☛ Question No.8
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ‘సూర్య దేవాలయం’ ఎక్కడ ఉంది ?
ఎ) తెలంగాణ
బి) మహరాష్ట్ర
సి) ఒడిశా
డి) ఆంధ్రప్రదేశ్
జవాబు : సి) ఒడిశా
☛ Question No.9
మహారాష్ట్ర రాజధాని ఏది ?
ఎ) గాంధీనగర్
బి) ముంబాయి
సి) బెంగళూరు
డి) లక్నో
జవాబు : బి) ముంబాయి
☛ Question No.10
ఈ క్రింది వాటిలో ‘బోపాల్’ ఏ రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?
ఎ) గుజరాత్
బి) కర్ణాటక
సి) ఛత్తిస్‌ఘడ్
డి) మధ్యప్రదేశ్
జవాబు : డి) మధ్యప్రదేశ్
☛ Question No.11
ఈ క్రింది వాటిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?
ఎ) లక్నో
బి) న్యూఢల్లీి
సి) కోల్‌కతా
డి) పాట్నా
జవాబు : ఎ) లక్నో
☛ Question No.11
ఈ క్రింది వాటిలో ఉత్తరభారతదేశం రాష్ట్రం కానిది ఏది ?
ఎ) తెలంగాణ
బి) ఉత్తరప్రదేశ్
సి) హర్యానా
డి) రాజస్థాన్
జవాబు : ఎ) తెలంగాణ
0 Comments