
భారతదేశ వ్యాప్తంగా వైద్య విద్య కోర్సులలో ప్రవేశాలకు వీలు కల్పించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు) - యూజీ (నీట్ యూజీ) -2024) పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఎంబీబీ, ఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు.
➠ అర్హత :
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ / బయోటెక్నాలజీతో సైన్స్ లో ఇంటర్మిడియట్ / ప్రీ ` డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి.
➠ వయస్సు :
- 17 సంవత్సరాలు నిండి ఉండాలి
➠ ఫీజు :
- రూ॥1700/- (జనరల్)
- రూ॥1600/- (ఓబీసీ, ఈడబ్లూఎస్)
- రూ॥1000/-(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు)
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➠ ముఖ్యమైన తేదిలు :
ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది : 09 మార్చి 2024
నీట్ పరీక్ష తేది : 05 మే 2024
For Online Apply
0 Comments