
ఎస్‌బీఐ స్పెషలిస్టు కేడర్ పోస్టులు
ముంబాయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రెగ్యులర్ ప్రాతిపాదికన స్పెషలిస్టు కేడర్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వనిస్తుంది.
➠ మొత్తం పోస్టులు :
- 80
➠ పోస్టుల వివరాలు :
- అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్టు) - 23
- డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్టు) - 51
- మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్టు) - 03
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అప్లికేషన్ సెక్యూరిటీ ) - 03
➠ అర్హత :
- సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత
- ఎంసీఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత
- వర్క్ అనుభవం కల్గి ఉండాలి
➠ విభాగాలు :
- కంప్యూటర్ సైన్స్
- కంప్యూటర్ అప్లికేషన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
- ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్
Also Read :
➠ వయస్సు :
- అసిస్టెంట్ మేనేజర్‌కు 30 సంవత్సరాలు మించరాదు
- డిప్యూటీ మేనేజర్‌కు 35 సంవత్సరాలు మించరాదు
- మేనేజర్‌కు 38 సంవత్సరాలు మించరాదు
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 42 సంవత్సరాలు మించరాదు
➠ పనిచేయాల్సిన ప్రాంతం :
- ముంబాయి
- నవీముంబాయి
➠ ధరఖాస్తు ఫీజు :
- రూ॥750/- (జనరల్)
- ఫీజు లేదు (ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు)
➠ ఎంపిక విధానం :
- అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్
- ఇంటర్యూ
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
- ధరఖాస్తుకు చివరి తేది : 04 మార్చి 2024
Online Apply
0 Comments