బ్యాంక్ ఉద్యోగాల కొరకు ఎదురుచూసే నిరుద్యోగులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త తెచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న 1025 స్పెషలిస్టు ఆఫీసర్ (ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం నాలుగు విభాగాల్లో మొత్తం 1025 పోస్టులను భర్తీ చేయనుండి. ఇందులో
- ఆఫీసర్ - క్రెడిట్ : 1000
- మేనేజర్ - ఫారెక్స్ : 15
- మేనేజర్ - సైబర్ సెక్యూరిటీ : 05
- సీనియర్ మేనేజర్ - సైబర్ సెక్యూరిటీ - 05
➠ అర్హత :
పోస్టులను బట్టీ బీఈ / బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఎ, సీఏ / సీఎంఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
➠ వయస్సు :
- క్రెడిట్ ఆఫీసర్‌కు 21 నుండి 28 సంవత్సరాలుండాలి
- ఫారెక్స్ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ మేనేజర్‌కు 25 నుండి 35 సంవత్సరాలుండాలి
- సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరటీ పోస్టుకు 27`38 సంవత్సరాలుండాలి
➠ ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష
- ప్రతిభ ఆధారంగా
➠ పరీక్షా కేంద్రాలు :
- విజయవాడ
- విశాఖపట్నం
- హైదరాబాద్
➠ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది.25 ఫిబ్రవరి 2024
- ఆన్‌లైన్ టెస్టు తేది.మార్చి / ఏప్రిల్ 2024
0 Comments