Population Gk Questions with Answers in Telugu | Indian Polity Gk Questions With Answers in Telugu

Population Gk Questions with Answers in Telugu | Indian Polity Gk Questions With Answers in Telugu

భారతదేశ జనాభా జీకే ప్రశ్నలు - జవాబులు Part -1

Population Gk Questions in Telugu with Answers

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి

☛ Question No.1
అతితక్కువ గ్రామీణ జనాభా కల్గిన రాష్ట్రాలు ఏవి ?
ఎ) తమిళనాడు
బి) గోవా
సి) ఎ మరియు బి
డి) ఏదీకాదు

జవాబు : సి) ఎ మరియు బి

☛ Question No.2
మెగాసిటీలు అని పిలువబడే నగరాలలో ఎంత జనాభా ఉండాలి ?
ఎ) 50 లక్షలు జనాభా మించిన పట్టణాలు
బి) ఒక కోటి జనాభా మించిన పట్టణాలు
సి) 1.50 కోట్ల జనాభా మించిన పట్టణాలు
డి) 2 కోట్ల జనాభా మించిన పట్టణాలు

జవాబు : బి) ఒక కోటి జనాభా మించిన పట్టణాలు

☛ Question No.3
భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని మెగా సిటీలు ఉన్నాయి ?
ఎ) 03
బి) 05
సి) 06
డి) 02

జవాబు : ఎ) 03

☛ Question No.4
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో  మిలియన్‌ జనాభా కల్గిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి ?
ఎ) 68
బి) 53
సి) 35
డి) 48

జవాబు : బి) 53

☛ Question No.5
ఈ క్రింది వాటిలో కాస్మోపాలిటిన్‌ నగరానికి ఉదాహరణ ఏది ?
ఎ) విశాఖపట్టణం
బి) చెన్నై
సి) ముంబాయి
డి) వారణాసి

జవాబు : ఎ) విశాఖపట్టణం

☛ Question No.6
భారతదేశంలో అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రాలు ఏవి ?
ఎ) గోవా
బి) మిజోరాం
సి) ఎ మరియు బి
డి) ఏదీకాదు

జవాబు : సి) ఎ మరియు బి

☛ Question No.7
భారతదేశంలో అతితక్కువ గ్రామీణ జనాభా కల్గిన రాష్ట్రాలు ఏవి ?
ఎ) సిక్కిం, మిజోరాం
బి) మిజోరాం, గోవా
సి) సిక్కిం, బీహార్‌
డి) బీహార్‌, గోవా

జవాబు : సి) సిక్కిం, బీహార్‌




Also Read :


☛ Question No.8
భారతదేశ జనాభాలో గ్రామీణ జనాభా ఎంత శాతంగా ఉంది ?
ఎ) 42.6 %
బి) 57.4 %
సి) 60 %
డి) 50 %

జవాబు : బి) 57.4 %

☛ Question No.9
ఈ క్రింది మెగాసిటీలను వాటి జనాభాతో జతపర్చండి ?
1) గ్రేటర్‌ ముంబాయి
2) ఢల్లీి
3) కోల్‌కత్తా
4) చెన్నై
ఎ) 1.41 కోట్లు
బి) 1.84 కోట్లు
సి) 86 లక్షలు
డి) 1.63 కోట్లు
ఎ) 1- సి, 2 - ఎ, 3 - డి, 4 - బి
బి) 1 - బి, 2 - డి, 3 - ఎ, 4 - సి
సి) 1 - ఎ, 2 - సి, 3 - బి, 4 - డి

జవాబు : డి) 1 - డి, 2 - బి, 3 - సి, 4 - ఎ

☛ Question No.10
అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రం ఏది ?
ఎ) గుజరాత్‌
బి) ముంబాయి
సి) కర్ణాటక
డి) ఉత్తరప్రదేశ్‌

జవాబు : బి) ముంబాయి

☛ Question No.11
కాస్మోపాలిటన్‌ (విశ్వ) నగరాలు అని వేటిని అంటారు ?
ఎ) వివిధ కులాలకు చెందిన వారు ఒకే నగరంలో నివసించడం
బి) వివిధ జాతీయతలకు చెందిన వారు ఒకే నగరంలో నివసించడం
సి) ఒకే కులానికి చెందిన వారు ఒకే నగరంలో నివసించడం
డి) ఒకే జాతీయతకు చెందిన వారు ఒకే నగరంలో నివసించడం

జవాబు : బి) వివిధ జాతీయతలకు చెందిన వారు ఒకే నగరంలో నివసించడం

☛ Question No.12
ఈ క్రిందివాటిలో అత్యధిక పట్టణాలున్న రాష్ట్రాలు ఏవి ?
ఎ) రాజస్థాన్‌ తమిళనాడు
బి) మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌
సి) తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌
డి) కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ ‌

జవాబు : సి) తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌

☛ Question No.13
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా శాతం ఎంత కలదు ?
ఎ) 51.9 %
బి) 49.7 %
సి) 52.3 %
డి) 42.6 %

జవాబు : డి) 42.6 %

☛ Question No.14
ఐక్య రాజ్య సమితి ప్రకారం మిలియన్‌ నగరం అంటే ఏమిటీ ?
ుఎ) 50 లక్షల కంటే ఎక్కువ జనాభా కల్గిన నగరం
బి) 1 కోటి కంటే తక్కువ జనాభా కల్గిన నగరం
సి) 1 కోటి కంటే ఎక్కువ జనాభా కల్గిన నగరం
డి) 50 లక్షల కంటే తక్కువ జనాభా కల్గిన నగరం

జవాబు : సి) 1 కోటి కంటే ఎక్కువ జనాభా కల్గిన నగరం

☛ Question No.15
ఈ క్రిందివాటిలో మిలియన్‌ నగరాలు లేని రాష్ట్రాలు ఏవి ?
ఎ) తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, సిక్కిం
బి) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, ఒడిశా
సి) మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌
డి) హిమాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా, ఉత్తరాఖండ్‌

జవాబు : డి) హిమాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా, ఉత్తరాఖండ్ ‌  


Also Read :

Post a Comment

0 Comments