-in-Telugu.jpg)
తెలంగాణ చరిత్ర (సాలార్‌జంగ్ సంస్కరణలు) జీకే ప్రశ్నలు - జవాబులు
Salarjung Reforms MCQ Questions in Telugu | Telangana History Questions in Telugu with Answers | Telangana History
☛ Question No.1
సాలార్‌జంగ్ సంస్కరణలకు సంబంధించిన ఈ క్రిందివాటిలో సరికాని జత గుర్తించండి ?
ఎ) రెవెన్యూ విభాగం నుండి పోలీసు శాఖ వేరు చేయడం - 1867
బి) బీగా - కొలతల్లో కీలకమైన ప్రమాణం
సి) 1858 - హలిసిక్కా నూతన కరెన్సీ ప్రవేశం
డి) 1865 - దారుల్ ఉలూమ్ పాఠశాల
జవాబు : డి) 1865 - దారుల్ ఉలూమ్ పాఠశాల
☛ Question No.2
సాలార్‌జంగ్ విద్యా సంస్థలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ?
ఎ) 1870-సిటీ స్కూల్ ప్రారంభం
బి) 1872-చాదర్‌ఘాట్ స్కూల్ ప్రారంభం
సి) 1873-ప్రభువుల పిల్లల కొరకు మదర్సా -ఏ-ఐజ ప్రారంభం
డి) 1881 - గ్లోరియా గర్ల్స్ హై స్కూల్
జవాబు : సి) 1873-ప్రభువుల పిల్లల కొరకు మదర్సా ప్రారంభం
☛ Question No.3
ఈ క్రింది కాలేజ్‌ను పున:ప్రారంభించడం ద్వారా నిజాం కాలేజ్‌ను స్థాపించారు ?
ఎ) చాదర్‌ఘాట్ హైస్కూల్
బి) మదర్సా - ఏ - ఆజియా
సి) హైదరాబాద్ కాలేజ్
డి) ఇస్లామియా పాఠశాల
జవాబు : సి) హైదరాబాద్ కాలేజ్
☛ Question No.4
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 1882 లో ఇస్లామియా పాఠశాలలు సాలార్‌జంగ్ సంస్కరణల్లో భాగంగా ప్రారంభించారు
2) ఈ పాఠశాల దేశంలోనే మొదటి ముస్లీం బాలికల పాఠశాల
3) ఈ పాఠశాల స్థాపకుడు - మీర్ లాయక్ అలీ
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే
జవాబు : సి) 1 మరియు 2 మాత్రమే
☛ Question No.5
నిజాం పరిపాలన కాలంలో ఉపయోగించిన ‘కాంగి’ అంటే ఏమిటీ ?
ఎ) విద్యాశాఖ అధికారి
బి) ప్రభుత్వ పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాల
సి) ప్రైవేటు పాఠశాల
డి) ప్రభుత్వ పాఠశాల
జవాబు : సి) ప్రైవేటు పాఠశాల
☛ Question No.6
సాలార్‌జంగ్ రవాణా సంస్కరణలకు సంబంధించి ఈ క్రిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి ?
ఎ) 1868లో హైదరాబాద్ నుండి సోలాపూర్‌కు మొదటి గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మాణం జరిగింది
బి) నిజాం రాజ్యంలో రైల్వె వ్యవస్థను నిజాం గ్యారంట్ స్టేట్ రైల్వే అని పిలిచేవారు
సి) హైదరాబాద్ సంస్తానంలో మొదటి రైల్వే లైన్ వాడి నుండి సికింద్రాబాద్ మధ్య 1870లో ప్రారంభమైంది.
డి) సాలార్‌జంగ్ ఫ్రెంచి వారి సహకారంతో హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను అభివృద్ది చేశాడు.
జవాబు : డి) సాలార్‌జంగ్ ఫ్రెంచి వారి సహకారంతో హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను అభివృద్ది చేశాడు.
☛ Question No.7
నిజాం పరిపాలన కాలంలో ఉపయోగించిన ‘ముహతమిమ్’ అనగా ఏమిటీ ?
ఎ) పోలీస్‌స్టేషన్
బి) తాలూకా పోలీస్ అధికారి
సి) జిల్లా పోలీసు అధికారి
డి) కానిస్టేబుల్
జవాబు : సి) జిల్లా పోలీసు అధికారి
Also Read :
☛ Question No.8
రాజనీతిజ్ఞులలో సాలార్‌జంగ్ ఒకరు అని సంబోధించింది ఎవరు ?
ఎ) మీర్ మహబూబ్ ఆలీఖాన్
బి) డోరటన్
సి) వహీద్‌ఖాన్
డి) విలియం డిగ్బి
జవాబు : సి) వహీద్‌ఖాన్
☛ Question No.9
మొదటి సాలార్‌జంగ్‌కు సంబందించి ఈ క్రిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి ?
1) ఇతను 1829లో గుల్బర్గాలో జన్మించాడు
2) ఇతని అసలు పేరు మీరు తురాబ్ అలీఖాన్
3) ఇతను తన 24 ఏళ్ల వయస్సులో 1853 లో హైదరాబాద్ రాష్ట్ర దివాన్‌గా నియమించబడ్డాడు
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3
జవాబు : బి) 2 మరియు 3
☛ Question No.10
ఈ క్రింది రాజులలో మొదటి సాలార్‌జంగ్ ఎవరి దగ్గర ప్రధానిగా పనిచేయలేదు ?
ఎ) నాసిర్ ఉద్దౌల
బి) అప్జల్ ఉద్దౌల
సి) సికిందర్ జా
డి) మీర్ మహబూబ్ ఆలీఖాన్
జవాబు : సి) సికిందర్ జా
☛ Question No.11
ఈ క్రిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి ?
ఎ) సిరాజ్ ఉల్ ముల్క్ తర్వాత హైదరాబాద్ ప్రధాని మొదటి సాలార్‌జంగ్
బి) సాలార్‌జంగ్ 1872లో బీరార్ ను తిరిగి పొందే ఉద్దేశ్యంతో లండన్ పర్యటన చేశాడు.
సి) సాలార్‌జంగ్ యొక్క రాజకీయ గురువు ` నవాబ్ సర్వర్ ఉల్‌ముల్క్
డి) సాలార్‌జంగ్ అనే బిరుదు మీర్ తురాబ్ అలీఖాన్‌కు బ్రిటీష్ వారు ఇచ్చారు
జవాబు : బి) సాలార్‌జంగ్ 1872లో బీరార్ ను తిరిగి పొందే ఉద్దేశ్యంతో లండన్ పర్యటన చేశాడు
☛ Question No.12
సాలార్‌జంగ్‌ను ‘ఫిరంగి బచ్ఛా’ అని ఎవరు పేర్కొన్నారు ?
ఎ) నాసిర్ ఉద్దౌల
బి) అప్జల్ ఉద్దౌల
సి) సికిందర్ జా
డి) మీర్ మహబూబ్ ఆలీఖాన్
జవాబు : ఎ) నాసిర్ ఉద్దౌల
☛ Question No.13
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) సాలార్‌జంగ్ లండన్‌లోని డైటన్ అనే అధికారి నుండి పరిపాలన విధానాలు నేర్చుకున్నాడు
2) సాలార్‌జంగ్ లండన్ నుండి ఇండియాకు తిరిగి వచ్చే సమయంలో లండన్ నగరాన్ని సందర్శించి అక్కడ నుండి పాలరాతి శిల్పంను తీసుకువచ్చాడు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు
జవాబు : ఎ) 1 మాత్రమే
☛ Question No.14
సాలార్‌జంగ్ హైదరాబాద్ ప్రధాని కాలంలో రాజ్య విభజన మరియు అధికారికి సంబంధించి సరికాని జత ను గుర్తించండి ?
ు
ఎ) సుభాలు - సుబేదార్
బి) జిల్లాలు - తాలూకాదార్
సి) తాలూకాలు - తహశీల్దార్
డి) గ్రామాలు - గ్రామాణి
జవాబు : డి) గ్రామాలు - గ్రామాణి
☛ Question No.15
నిజాం కాలంలో ఉపయోగించిన ‘దేడ్’ అంటే ఏమిటీ ?
ఎ) గ్రామంలో భూమిశిస్తూ వసూలు చేసేవాడు
బి) గ్రామ కాపలా మరియు ఇతర సేవలు చూసేవాడు
సి) గ్రామ చావిడి దగ్గర సేవలు చేసేవాడు
డి) గ్రామంలో 50 ఇండ్లకు కాపలాదారుడు
జవాబు : సి) గ్రామ చావిడి దగ్గర సేవలు చేసేవాడు
☛ Question No.16
సాలార్‌జంగ్ సంస్కరణల్లో భాగంగా ‘‘సదర్ ఉల్ మిహమ్’ అంటే ఏమిటీ ?
ఎ) ఇది ఒక సైనిక వ్యవస్థ
బి) ఇది ఒక మంత్రిమండలి
సి) సాలార్‌జంగ్ దగ్గర పనిచేసే వ్యక్తిగత కార్యదర్శి పేరు
డి) దీనికి గా మరొక పేరు జిల్లా బంది ఈ వ్యవస్థ
జవాబు : బి) ఇది ఒక మంత్రిమండలి
☛ Question No.17
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) మొదటి సాలార్‌జంగ్ యొక్క వ్యక్తిగత కార్యదర్శిగా సయ్యద్ హుస్సెన్ నియమించబడ్డాడు
2) సయ్యద్ హుస్సెన్ నిజాం రాజ్యంలో సైనిక వ్యవస్తను పటిష్టం చేయడానికి సాలార్‌జంగ్‌కు చాలా ఉపయోగపడ్డాడు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు
జవాబు : ఎ) 1 మాత్రమే
☛ Question No.18
సాలార్‌జంగ్ రెవెన్యూ సంస్కరణలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ?
ఎ) ఇతను 1964-65 రెవెన్యూ బోర్డులను ఏర్పాటు చేశాడు
బి) రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా జిల్లా బంధీ విధానాన్ని ప్రవేశపెట్టాడు
సి) జిల్లా బంధీ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ ` మెట్కాఫ్
డి) ఇతర జిల్లాలను వాటి ఆదాయం ఆధారంగా శ్రేణులుగా విభజించాడు
జవాబు : సి) జిల్లా బంధీ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ - మెట్కాఫ్
0 Comments