
భారతదేశ చరిత్ర (దక్షిణ భారతదేశం) జీకే ప్రశ్నలు - జవాబులు
Indian History (South India) Gk MCQ Questions with Answers in Telugu
☛ Question No.1
వాతాపికొండన్, మామల్ల బిరుదులు పొంది సింహరాజు మాధవర్మను ఆశ్రయం ఇచ్చిన పల్లవ రాజు ఎవరు ?
ఎ) సింహ విష్ణువు
బి) మహేంద్రవర్మ
సి) ఒకటో నరసింహవర్మ
డి) పులకేశి
జవాబు : సి) ఒకటో నరసింహవర్మ
☛ Question No.2
హుయన్‌త్సాంగ్ (చైనా యాత్రికుడు) క్రి.శ642లో ఏ పల్లవ రాజు ఆస్థానాన్ని సందర్శించాడు ?
ఎ) పులకేశి
బి) ఒకటో నరసింహవర్మ
సి) మహేంద్రవర్మ
డి) సింహ విష్ణువు
జవాబు : బి) ఒకటో నరసింహవర్మ
☛ Question No.3
పల్లవుల కాలం నాటి ప్రముఖ విద్యాకేంద్రంగా పేరుగాంచింది ఏది ?
ఎ) మధుర
బి) వారణాని
సి) కాంచీపురం
డి) కృష్ణ
జవాబు : సి) కాంచీపురం
☛ Question No.4
వాతాపికొండన్, మామల్ల బిరుదులు పొంది సింహరాజు మాధవర్మను ఆశ్రయం ఇచ్చిన పల్లవ రాజు ఎవరు ?
ఎ) సింహ విష్ణువు
బి) మహేంద్రవర్మ
సి) ఒకటో నరసింహవర్మ
డి) పులకేశి
జవాబు : సి) ఒకటో నరసింహవర్మ
☛ Question No.5
పల్లవుల పరిపాలన కాలంనాటి ప్రముఖ ఓడరేవు పట్టణాలు ఏవి ?
ఎ) మామల్లపురం (మహబలిపురం)
బి) నాగపట్టణం
సి) ఎ మరియు బి
డి) నందవంశస్థులు
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.6
రాతిని కట్టడాల్లో ఎక్కువగా ఉపయోగించిన సామ్రాజ్యం ఏది ?
ఎ) చోళులు
బి) కాకతీయులు
సి) నిజాంలు
డి) పల్లవులు
జవాబు : డి) పల్లవులు
☛ Question No.7
పల్లవుల కాలంనాటి ప్రముఖ నిర్మాణాలు ఏవి ?
1) ఏకశిలా ఆలయాలు
2) మహాబలిపురంలోని 7 పగోడాలు
3) కాంచీపురంలోని కైలాస నాథ ఆలయం
4) మహాబలిపురంలోని తీర దేవాలయం
ఎ) 1, 2 మరియు 4
బి) 2 మరియు 3
సి) 1, 2, 3, 4
డి) 1 మరియు 2
జవాబు : సి) 1, 2, 3, 4
Also Read :
☛ Question No.8
కాంచీపురం పరిపాలించిన ఎవరికి చాళుక్యులు సమకాలీనులుగా ఉన్నారు ?
ఎ) శాతవాహనులు
బి) చోళులు
సి) పాండ్యులు
డి) పల్లవులు
జవాబు :డి) పల్లవులు
☛ Question No.9
ఈ క్రిందివాటిలో సరైన వ్యాక్యాలను గుర్తించండి ?
1) బాదామి చాళుక్యవంశ మొదటి పాలకుడు జయసింహ వల్లభుడు
2) బాదామి చాళుక్యుల్లో మొదటి సార్వభౌముడు ఒకటో పులకేశి
3) బాదామి చాళుక్యుల్లో గొప్పవాడు రెండో పులకేశి
4) బాదామి చాళుక్య రాజ్యాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్
ఎ) 2 మరియు 4
బి) 1, 2 మరియు 3
సి) 1, 2, 3, 4
డి) 2 మరియు 3
జవాబు : సి) 1, 2, 3, 4
☛ Question No.10
నర్మద నది యుద్దం ఎవరెవరి మధ్య జరిగింది ?
ఎ) రెండో పులకేశి - హర్షవర్దనుడు
బి) హర్షవర్ధనుడు - ఒకటో పులకేశి
సి) రెండో పులకేశి - మహేంద్రవర్మ
డి) రెండో పులకేశి - నరసింహ వర్మ
జవాబు : ఎ) రెండో పులకేశి - హర్షవర్దనుడు
☛ Question No.11
చాళుక్యల కాలం నాటి గ్రామ పరిపాలన అధికారిని ఏమని పిలుస్తారు ?
ఎ) గహవతి
బి) గ్రామిక
సి) గ్రాముండ
డి) గ్రామిణి
జవాబు : సి) గ్రాముండ
☛ Question No.12
బాదామి, ఐహోలు, పట్టడకల్, అలంపూర్‌ల్లో ఆలయాలు నిర్మించిన రాజులు ఎవరు ?
ఎ) చేరరాజులు
బి) పాండ్యులు
సి) పల్లవులు
డి) చాళుక్యులు
జవాబు : డి) చాళుక్యులు
☛ Question No.13
మధ్యయుగ కాలంనాటి సామంతులు తమకు తాము ఇచ్చుకున్న బిరుదులు ఏవి ?
ఎ) మహాసామంత
బి) మహామండలేశ్వర
సి) త్రిభునవ చక్రవర్తి
డి) ఎ మరియు బి
జవాబు : డి) ఎ మరియు బి
☛ Question No.14
ఈ క్రిందివాటిల్లో సరైన దానిని గుర్తించండి ?
1) రాష్ట్రకుట వంశ స్థాపకుడు - దంతిదుర్గుడు
2) రాష్ట్ర కుట రాజ్యస్థాపన క్రీ.శ752లో జరిగింది
3) రాష్ట్రకుటుల రాజ్యం - ఆంధ్ర, కర్ణాటక, మహరాష్ట్రలో కలదు
4) రాష్ట్రకుటుల్లో మొదటి సార్వభౌమ పాలకుడు - మొదటి కృష్ణుడు
ఎ) 1, 2, 3, 4
బి) 2 మరియు 3
సి) 1 మాత్రమే
డి) 2, 3 మరియు 4
జవాబు : ఎ) 1, 2, 3, 4
☛ Question No.15
హిరణ్య గర్భం లేదా బంగారు గర్భం లేదా ధాతుగర్భం అనే సంస్కార విధిని నిర్వహించిన రాష్ట్రకుట రాజు ఎవరు ?
ఎ) 3వ గోవిందుడు
బి) ఆమోఘవర్షుడు
సి) ఒకటో కృష్ణుడు
డి) దంతిదుర్గుడు
జవాబు : డి) దంతిదుర్గుడు
☛ Question No.16
ఈ క్రిందివాటిని జతపరచండి ?
1) కదంబ వంశపు రాజు - మయూర శర్మ
2) గూర్జర ప్రతిహార రాజు - హరిశ్చంద్రుడు
3) రాష్ట్ర కూటరాజు - హరిశ్చంద్రుడు
ఎ) 1, 2, 3
బి) 3 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2
జవాబు : ఎ) 1, 2, 3
☛ Question No.17
ఈ క్రిందివాటిలో అమోఘవర్షుడికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) రాష్ట్రకూట సామ్రాజ్యంలో గొప్ప పాలకుడు
2) కవిరాజు మార్గం అనే కన్నడ వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు
3) మంఖేడ్ / మాన్యఖేడ్ అనే నూతన రాజధాని నిర్మించాడు
4) వేంగి పాలకుడు విజాయదిత్యుడితో వివాహ సంబంధాలు కల్గి ఉన్నాడు
ఎ) 1మరియు 3
బి) 1, 2, 3, 4
సి) 3 మరియు 4
డి) 1 మాత్రమే
జవాబు : బి) 1, 2, 3, 4
☛ Question No.18
ప్రతిహరరాజైన నాగభట్టుడి విజయాలు తెలిపే ప్రశస్తి ఎక్కడ ఉంది ?
ఎ) ఉత్తరప్రదేశ్ - గ్వాలియర్
బి) మధ్యప్రదేశ్ - గ్వాలియర్
సి) మహారాష్ట్ర - నవస
డి) కర్ణాటక - మస్కి
జవాబు : బి) మధ్యప్రదేశ్ - గ్వాలియర్
☛ Question No.19
ఈ క్రిందవాటిని జతపరచండి ?
1) విదర్భ
2) వంగ
3) అనార్థ
4) మాళవ
5) కిరాట
ఎ) మహారాష్ట్రలోని భాగం
బి) బెంగాల్‌లోని భాగం
సి) గుజరాత్‌లోని భాగం
డి) మధ్యప్రదేశ్‌లోని భాగం
ఇ) వనవాసులు
ఎఫ్) తురుష్క రాజ్యాలు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
బి) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-ఎఫ్, 5-డి
సి) 1-ఎ, 2-సి, 3-ఇ, 4-డి, 5-ఎప్
డి) 1-ఎ, 2-డి, 3-ఇ, 4-సి, 5-ఎఫ్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
జవాబు : బి) మధ్యప్రదేశ్ - గ్వాలియర్
☛ Question No.20
మధ్యయుగం కాలంనాటి భూదానాలను ఏ పలకలపై నమోదు చేసేవారు ?
ఎ) తాటిఆకులు
బి) రాతిశిలలు
సి) రాగిరేకులు
డి) బిల్వ పత్రాలు
జవాబు : సి) రాగిరేకులు
☛ Question No.21
గూర్జర ప్రతిహరులు, రాష్ట్రకూటులు, పాల వంశపు రాజులు త్రైపాక్షిక యుద్దం ఏ ప్రాంతం కొరకు చేశారు ?
ఎ) కనోజ్
బి) కంచి
సి) కుశి
డి) వారణాసి
జవాబు : ఎ) కనోజ్
☛ Question No.22
అశోకుడి ఏ శాసనాల్లో చోళ సామ్రాజ్య ప్రస్తావన ఉంది ?
ఎ) 2వ, 13వ
బి) 3వ, 12వ
సి) 2వ, 12వ
డి) 4వ, 14వ
జవాబు : సి) 2వ, 12వ
☛ Question No.23
పాండ్యుల నుండి ‘మధురై’ని స్వాధీనం చేసుకొని ‘మధురైకొండ’ అనే బిరుదు పొందిన చోళరాజు ఎవరు ?
ఎ) మొదటి రాజేంద్ర చోళుడు
బి) మొదటి రాజరాజు
సి) మొదటి పరాంతకుడు
డి) మొదటి ఆదిత్యుడు
జవాబు : బి) మొదటి రాజరాజు
☛ Question No.24
ఈ క్రిందవాటిని జతపరచండి ?
1) విదర్భ
2) వంగ
3) అనార్థ
4) మాళవ
5) కిరాట
ఎ) మహారాష్ట్రలోని భాగం
బి) బెంగాల్‌లోని భాగం
సి) గుజరాత్‌లోని భాగం
డి) మధ్యప్రదేశ్‌లోని భాగం
ఇ) వనవాసులు
ఎఫ్) తురుష్క రాజ్యాలు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
బి) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-ఎఫ్, 5-డి
సి) 1-ఎ, 2-సి, 3-ఇ, 4-డి, 5-ఎప్
డి) 1-ఎ, 2-డి, 3-ఇ, 4-సి, 5-ఎఫ్
జవాబు : ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
☛ Question No.24
మధ్యయుగం కాలంనాటి భూదానాలను ఏ పలకలపై నమోదు చేసేవారు ?
ఎ) తాటిఆకులు
బి) రాతిశిలలు
సి) రాగిరేకులు
డి) బిల్వ పత్రాలు
జవాబు : సి) రాగిరేకులు
0 Comments