
రైల్వేలో 9000 టెక్నీషియన్ ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న నిరుదోగ్యులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయడానికి భారీ ప్రకటన విడుదల చేసింది. భారతదేశ వ్యాప్యంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల్లో మొత్తం 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
➺ పోస్టు పేరు :
- టెక్నీషియన్ గ్రేడ్ - I సిగ్నల్ : 1,100
- టెక్నీషియన్ గ్రేడ్ - III : 7,900
➺ వయస్సు :
- 01 జూలై 2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్- I సిగ్నల్ పోస్టులకు 18-36 సంవత్సరాలుండాలి.
- టెక్నీషియన్ గ్రేడ్ -III పోస్టులకు 18-33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥500/-(ఇతరులు)
- రూ॥250/-(ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగులు/మహిళలు/ట్రాన్స్‌జెండర్/మైనార్టీ/ఈబీసీ)
➺ ఎంపిక :
- ఫస్ట్ స్టేజ్ సీబీటీ - 1
- సెకండ్ స్టేజ్ సీబీటి - 2
- కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం : 09 మార్చి 2024
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 08 ఏప్రిల్ 2024
రీజియన్ల వారీగా వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది
0 Comments