TSPSC Group 1 Notification Released | గ్రూప్ 1 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది
తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న Group-1 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) Group-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా దానిని రద్దు చేసి మరో 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులతో నూతన నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో గ్రూప్-1 వ్రాసిన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.
TSPSC విడుదల చేసిన Group-1 నోటిఫికేషన్‌లో 18 విభాగాలకు చెందిన పోస్టులున్నాయి.అర్హులైన అభ్యర్థులు మార్చి 14, 2024 సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్ ధరఖాస్తులు సమర్పించాలి. మార్చి 23 నుండి 27 వరకు సమర్పించిన ధరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మే/జూన్ 2024 లో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్ / అక్టోబర్ 2024లో మేయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ (ఆప్టికల్ మార్కింగ్) లేదా సీబీఆర్‌టీ (కంప్యూటర్ టెస్టు) ద్వారా నిర్వహిస్తారు.
2022లో విడుదల చేసిన Group-1 నోటిఫికేషన్ రద్దు చేయగా అప్పుడు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్లీ తప్పనిసరిగా ధరఖాస్తు చేసుకోవాలి. కానీ వారు ఫీజు చెల్లించాల్సి అవసరం ఉండదు.
➺ TSPSC Group - 1 అర్హత :
- ఆర్టీవో పోస్టుకు మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా దాని సమాన స్థాయి డిగ్రితో ఉత్తీర్ణులై ఉండాలి
- మిగిలిన పోస్టులకు డిగ్రీ పాసై ఉండాలి
- ఏసీఎల్ పోస్టులకు డిగ్రీతో పాటు సోషల్ వర్క్‌లో పీజీ చేసినవారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.
- డీఎస్పీ, ఏఈఎస్ పోస్టులకు ఎత్తు 165 సెంటీమీటర్లు ఉండాలి.
- ఛాతీ చుట్టుకొలత 86.3 సెంటీమీటర్లు (శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి) ఉండాలి.
➺ TSPSC Group - 1 వయస్సు :
- యూనిఫామ్ పోస్టులైన డీఎస్పీ, ఆర్టీవో పోస్టులకు 21 నుండి 35 సంవత్సరాలుండాలి.
- మిగిలిన పోస్టులకు 18 నుండి 46 సంవత్సరాలుండాలి (ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ లకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 12 సంవత్సరాలు సడలింపు ఉంటుంది)
Also Read :
| TSPSC Group - 1 పోస్టుల వివరాలు |
| డిప్యూటీ కలెక్టర్లు |
45 |
| డిఎస్పీ |
115 |
| కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (సీటీవో) |
48 |
| ప్రాంతీయ రవాణా అధికారి |
04 |
| జిల్లా పంచాయితీ అధికారి |
07 |
| జిల్లా రిజిస్ట్రార్ |
06 |
| జైళ్లశాఖలో డిఎస్పీ |
05 |
| అసిస్టెంట్ లేబర్ కమీషనర్ |
08 |
| అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ |
30 |
| గ్రేడ్ 2 మున్సిపల్ కమీషనర్‌లు |
41 |
| జిల్లా సంఘిక సంక్షేమ అధికారి |
03 |
| జిల్లా బీసీ అభివృద్ది అధికారి |
05 |
| జిల్లా గిరిజన సంక్షేమ అధికారి |
02 |
| జిల్లా ఉపాధి అధికారి |
05 |
| పరిపాలనాధికారి (వైద్య ఆరోగ్య శాఖ) |
20 |
| అసిస్టెంట్ ట్రేజరీ ఆఫీసర్ |
38 |
| అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ |
41 |
| మండల పరిషత్ అభివృద్ది అధికారి |
140 |
| రిజర్వేషన్‌వారీగా పోస్టులు |
| ఓసీ |
209 |
| ఈడబ్ల్యూఎస్ |
49 |
| బీసీ (ఎ) |
44 |
| బీసీ (బి) |
37 |
| బీసీ (సీ) |
13 |
| బీసీ (డీ) |
22 |
| బీసీ (ఈ) |
16 |
| ఎస్సీ |
52 |
| దివ్యాంగులు |
24 |
| క్రీడాకారులు |
04 |
➺ TSPSC Group - 1 ప్రిలిమినరీ టెస్టు సిలబస్ :
| జనరల్ స్టడీస్ - మెంటల్ ఎబిలిటీ |
| కరెంట్ అఫైర్స్ - రీజనల్, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ |
| జనరల్ సైన్స్ : ఇండియా అచీవ్‌మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ |
| ఎన్వీరాన్‌మెంటల్ ఇష్యూస్ : డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ప్రివేన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ |
| ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా |
| వరల్డ్ జీయోగ్రఫీ, ఇండియా జీయోగ్రఫీ, తెలంగాణ జీయోగ్రఫీ |
| హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా |
| ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అండ్ పాలిటీ |
| గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలిసీ ఇన్ ఇండియా |
| పాలిసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ |
| సోసైటీ : కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ |
| సోషల్ ఎక్స్‌క్లూజన్ |
| లాజీకల్ రీజనింగ్ : అనలటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్పిటేషన్ |
➺ TSPSC Group - 1 పరీక్షా కేంద్రాలు :
- తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో పరీక్షా కేంద్రాలు కలవు.
➺ TSPSC Group - 1 ధరఖాస్తు విధానం :
➺ TSPSC Group - 1 పరీక్షా విధానం :
➺ TSPSC Group - 1 ఫీజు :
- ధరఖాస్తు రూ॥200/` కాగా పరీక్ష రుసుము రూ॥120/`( నిరుదోగ్యులకు పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది)
| TSPSC Group - 1 ముఖ్యమైన తేదీలు |
| ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం |
23 ఫిబ్రవరి 2024 |
| ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది |
14 మార్చి 2024 |
| ధరఖాస్తుల సవరణ |
23 మార్చి నుండి 27 మార్చి 2024 వరకు |
| హాల్‌టికెట్ డౌన్‌లోడ్ |
పరీక్షకు వారం రోజుల ముందుగా |
| ప్రిలిమినరీ పరీక్ష తేది |
మే / జూన్ 2024 |
| మేయిన్ పరీక్ష తేది |
సెప్టెంబర్ / అక్టోబర్ 2024 |
| పరీక్ష పేరు |
గ్రూప్ - 1 |
| నిర్వహించు సంస్థ |
టిఎస్‌పీఎస్సీ |
| రాష్ట్రం |
తెలంగాణ |
| మొత్తం పోస్టులు |
563 |
| విభాగాలు |
18 |
| వయస్సు |
18 నుండి 46 సంవత్సరాలు |
| ఫీజు |
ధరఖాస్తు ఫీజు రూ॥200/`, పరీక్ష ఫీజు రూ॥120/` |
| ధరఖాస్తు విధానం |
ఆన్‌లైన్ |
| పరీక్షా పద్దతి |
ప్రిలిమినరీ, మెయిన్స్ |
| ఆన్‌లైన్ చివరితేది |
14 మార్చి 2024 |
| ప్రిలిమినరీ పరీక్ష |
మే / జూన్ 2024 |
| మేయిన్స్ పరీక్షా |
సెప్టెంబర్ / అక్టోబర్ 2024 |
Also Read :
0 Comments