SAIL Recruitment Operator Cum Technician JobsLatest Jobs in Telugu
ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఖాళీగా ఉన్న 314 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.
➺ పోస్టుల వివరాలు :
- ఓసీటీటీ-మెటలర్జీ : 57
- ఓసీటీటీ - ఎలక్ట్రికల్ : 64
- ఓసీటీటీ - మెకానికల్ : 100
- ఓసీటీటీ - ఇన్స్ట్రుమెంటేషన్ : 17
- ఓసీటీటీ - సివిల్ : 22
- ఓసీటీటీ కెమికల్ : 18
- ఓసీటీటీ - సిరామిక్ : 06
- ఓసీటీటీ - ఎలక్ట్రానిక్స్ : 08
- ఓసీటీటీ - కంప్యూటర్ ఐటీ : 20
- ఓసీటీటీ - డ్రాఫ్టుమేన్ : 02
➺ విద్యార్హత :
10వ / ఇంటర్‌తో పాటు మెటలర్జీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, కెమికల్, సిరామిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో ఏదో ఒక దానిలో ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించాలి.
➺ వయస్సు :
- 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి
Also Read :
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా
ధరఖాస్తు ఫీజు :
- రూ॥500/- (జనరల్)
- రూ॥200/-(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు)
➺ ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది :
- 18 మార్చి 2024
For Online Apply
0 Comments