TS Ekalavya Model Residential Schools Admission | ఏకలవ్య ఆదర్శ మోడల్ గురుకుల పాఠశాల 6వ తరగతి అడ్మిషన్స్ | Admissions in Telugu

TS Ekalavya Model Residential Schools Admission |

   TS Ekalavya Model Schools Admissions in Telugu | Telangana Admissions in Telugu 

తెలంగాణ రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ(model)  గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాల కొరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యార్థులు ఈఎంఆర్‌ఎస్‌ సెలక్షన్‌ టెస్టు-2024 ద్వారా అడ్మిషన్‌లు పొందవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 1380 సీట్లు ఉన్నాయి. 5వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. 21 ఏప్రిల్‌ న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో 100 రూపాయలు ఫీజు చెల్లించి 23 మార్చి 2024 లోగా ధరఖాస్తు చేసుకోవచ్చు. 

➺ పాఠశాల పేరు :

  • తెలంగాణ ఏకలవ్య ఆదర్శ (model) గురుకుల పాఠశాల 

➺ పాఠశాలలు :

  • ఆసిఫాబాద్‌ జిల్లా - ఉట్నూర్‌, సిర్పూర్‌ 
  • ఆదిలాబాద్‌ జిల్లా - ఇంద్రవెల్లి 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - గండుగలపల్లి, పాల్వంచ, గుండాల, టేకులపల్లి, చర్ల, దమ్ముగూడెం, ముల్కలపల్లి 
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా - కల్వకుర్తి 
  • మహబూబ్‌నగర్‌ జిల్లా - బాలానగర్‌ 
  • మహబూబాబాద్‌ జిల్లా - కురవి, సీరోలు, బయ్యారం, కొత్తగూడ, గూడూరు 
  • కామారెడ్డి జిల్లా - గాంధారి 
  • నిజామాబాద్‌ జిల్లా - ఇందల్వాయి 
  • రాజన్నసిరిసిల్ల జిల్లా - మర్రిమండ్ల, ఎల్లారెడ్డిపేట 
  • ఖమ్మం జిల్లా - సింగరేణి 

➺ అర్హత  :

  • 2023-24 అకడమిక్‌ సంవత్సరంలో 5వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి 

➺ వయస్సు :

  • 31 మార్చి 2024 నాటికి 10 నుండి 13 సంవత్సరాల మధ్య ఉండాలి 


Also Read :


➺ ఎంపిక విధానం :

  • రాత పరీక్ష 
  • రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ 

➺ వసతులు :

  • ఉచిత వసతి 
  • భోజనం 
  • విద్య 
  • శిక్షణ 

➺ బోధన :

  • ఇంగ్లీష్‌ మీడియం (సీబీఎస్‌ఈ) 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ధరఖాస్తు ఫీజు :

  • రూ॥100/-

➺ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 23 మార్చి 2024
  • అడ్మిషన్‌ టెస్టు : 21 ఏప్రిల్‌ 2024
For Online Apply


Also Read :

Post a Comment

0 Comments