తెలంగాణ గురుకుల సైనిక్‌ స్కూల్‌ అడ్మిషన్స్‌ | Sainik School Admission, Online Apply, Exam Date, Notification

తెలంగాణ గురుకుల సైనిక్‌ స్కూల్‌ అడ్మిషన్స్‌  | Sainik School Admission, Online Apply, Exam Date, Notification

తెలంగాణ గురుకుల 6వ, 11వ తరగతి సైనిక్‌ స్కూల్‌ అడ్మిషన్స్‌

Telangana Admissions in Telugu | Admissions in Telugu  

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా - రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలోని అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సైనిక్‌ స్కూల్‌లోని 6వ తరగతి, 11వ (ఎంపీసీ) లో అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. ఈ పాఠశాలలో అడ్మిషన్‌లు కేవలం బాలురులకు మాత్రమే అవకాశం ఉంటుంది. బాలికలకు అడ్మిషన్‌లు ఇవ్వరు. ఈ సైనిక్‌ స్కూల్‌లో అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలు ఉంటాయి. విద్యా భోదన సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రకారం ఉంటుంది. కేంద్ర ఉద్యోగాలు, ఎంట్రన్స్‌ టెస్టులకు అనుగుణంగా శిక్షణ ఇస్తారు. 

➺ 6వ తరగతిలో మొత్తం సీట్లు :

  • 80

➺ 11వ తరగతిలో మొత్తం సీట్లు :

  • 46

➺ 6వ తరగతిలో అడ్మిషన్‌ కొరకు అర్హతలు :

  • కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో అయితే 2 లక్షలకు మించరాదు. గ్రామాల్లో అయితే 1 లక్షల 50వేలకు మించరాదు. 
  • గుర్తింపు పొందిన పాఠశాల నుండి 5వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం పరీక్షలు రాసేవారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు 
  • 01 ఏప్రిల్‌ 2024 నాటికి 11 సంవత్సరాల వయస్సు మించరాదు.

Also Read :


➺ 11వ తరగతిలో అడ్మిషన్‌ కొరకు అర్హతలు :

  • కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో అయితే 2 లక్షలకు,  గ్రామాల్లో అయితే 1 లక్షల 50వేలకు మించరాదు. 
  • గుర్తింపు పొందిన పాఠశాల నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం పరీక్షలు రాసేవారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు 
  • 01 ఏప్రిల్‌ 2024 నాటికి 16 సంవత్సరాల వయస్సు మించరాదు.

➺ ఎంపిక ప్రక్రియ :

  • ప్రవేశ పరీక్ష 
  • ఫిజికల్‌ టెస్టు, సైనిక్‌ స్కూల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు, కమ్యూనికేషన్‌ స్కిల్‌ టెస్టులు 
  • మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ధరఖాస్తు ఫీజు :

  • రూ॥200/-

➺ ముఖ్యమైన తేదిలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 01 మార్చి 2024
  • హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడ్‌ : 06 మార్చి 2024 నుండి 
  • ప్రవేశ పరీక్ష (స్టేజ్‌ 1) : 10 మార్చి 2024
  • స్క్రీనింగ్‌ టెస్టు (స్టేజ్‌ 2) : మార్చి / ఏప్రిల్‌ 2024


For Online Apply

Click Here



Also Read :

Post a Comment

0 Comments