SSC Selection Post Phase 12 Notification, Online Apply, Exam Date 2024 | స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌లో 2024 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

SSC Selection Post Phase 12 Notification, Online Apply, Exam Date 2024

 SSC Selection Posts (Phase-XII) Recruitment 2024

Latest Jobs in Telugu | Jobs in Telugu 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఫేస్ -12)-2024 వివిధ  విభాగాల్లో ఖాళీగా ఉన్న 2049 పోస్టులకు భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులను బట్టీ 10వ, 12వ, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. 6 నుండి 8 మే 2024 వరకు నిర్వహించే ఈ పరీక్ష కొరకు ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించి ధరఖాస్తుల చేసుకోవాలి. 

➺ పరీక్ష పేరు : 

  • స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (SSC)

➺ మొత్తం పోస్టులు :

  • 2049

➺ విభాగాలు :

  • ఫారెస్టు సర్వే ఆఫ్‌ ఇండియా 
  • సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీ 
  • సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు 
  • సెంట్రల్‌ వాటర్‌ కమీషన్‌ 
  • రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ హైవేస్‌ మినిస్ట్రీ 
  • హోం అఫైర్స్‌ మినిస్ట్రీ 
  • డిఫెన్స్‌ మినిస్ట్రీ 
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ 
  • సెంట్రల్‌ ట్రాన్‌లేషన్‌ బ్యూరో 
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యూకేషన్‌ 
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వేల్ఫేర్‌ 
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ 

➺ పోస్టులు :

  • లైబ్రరీ అటెండెంట్‌ 
  • మెడికల్‌ అటెండెంట్‌ 
  • నర్సింగ్‌ ఆఫీసర్‌ 
  • ఫార్మసిస్ట్‌ 
  • ఫీల్డ్‌మ్యాన్‌ 
  • అకౌంటెంట్‌ 
  • అసిస్టెంట్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ 
  • ల్యాబోరేటరీ అటెండెంట్‌ 
  • ఫోరమాన్‌ 
  • జూనియర్‌ ఇంజనీర్‌ 
  • యూడీసీ 
  • డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌ 
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ 
  • సూపర్‌వైజర్‌ 
  • సీనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ 
  • స్టోర్‌ కీపర్‌ 
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ 
  • రిసెర్చ్‌ ఇన్వేస్టిగేషన్‌ 
  • కోర్ట్‌ క్లర్కు 
  • సీనియర్‌ జియోగ్రాఫర్‌ 

Also Read :


 ➺ విద్యార్హత :

  • పోస్టులను బట్టి 10 / 12 / డిప్లొమా / డిగ్రీ 

➺ వయస్సు :

  • కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి 

➺ ఎంపిక విధానం :

  • రాత పరీక్ష 
  • స్కిల్‌ టెస్టు 
  • కంప్యూటర్‌ టెస్టు 
  • డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ 
  • మెడికల్‌ ఎగ్జామినేషన్‌ 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ ధరఖాస్తు ఫీజు :

  • ఫీజు లేదు (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు) 
  • రూ॥100/- (ఇతరులకు)

➺ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తు చివరి తేది : 18 మార్చి 2024
  • ధరఖాస్తు సవరణకు చివరి తేది : 22 నుండి 24 మార్చి 2024 వరకు 
  • పరీక్ష తేది : 06 నుండి 08 మే 2024 వరకు 

For Online Apply







Also Read :

Post a Comment

0 Comments