World History (French Revolution) Questions in Telugu | History in Telugu | వరల్డ్‌ హిస్టరీ (ఫ్రెంచి విప్లవం) జీకే ప్రశ్నలు Part - 1

World History (French Revolution) Questions in Telugu | History in Telugu

వరల్డ్‌ హిస్టరీ (ఫ్రెంచి విప్లవం) జీకే ప్రశ్నలు - జవాబులు Part -1

World History (French Revolution) MCQ Gk Questions in Telugu with Answers | History in Telugu 

☛ Question No.1
బోర్బన్‌ రాజవంశానికి చెందిన 16వ లూయి ఏ సంవత్సరంలో రాజుగా సింహసనాన్ని అధిష్టించాడు ?
ఎ) 1772
బి) 1773
సి) 1774
డి) 1775

జవాబు : సి) 1774

☛ Question No.2
ఈ క్రిందివాటిలో సరికాని దానిని గుర్తించండి ?
1) 16వ లూయి రాజయ్యే సమయానికి అతడి వయస్సు 20 సంవత్సరాలు ఉండేది
2) ఆస్ట్రియా రాకుమారి మేరి ఆంటోనెట్‌ను వివాహం చేసుకున్నాడు
3) 16వ లూయి రాజు అయ్యేనాటికి ప్రాన్స్‌ ఖజానా నిండుగా ఉండేది.
4) సుధీర్ఘ యుద్ధాల కారణంగా ఫ్రాన్స్‌ ఆర్థిక వనరులు తరిగిపోయాయి
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 3 మరియు 4 మాత్రమే
సి) 3 మాత్రమే
డి) 4 మాత్రమే

జవాబు : సి) 3 మాత్రమే

☛ Question No.3
ఫ్రాన్స్‌ దేశానికి ఏ దేశం ప్రధాన శత్రువుగా ఉండేది ?
ఎ) జర్మనీ
బి) అమెరికా
సి) బ్రిటన్‌
డి) నెదర్లాండ్స్‌

జవాబు :సి) బ్రిటన్‌

☛ Question No.4
ఫ్రాన్స్‌ దేశానికి రుణాలు ఇచ్చిన రుణదాతలు వాటిపై ఎంత శాతం వడ్డీని వసూలు చేశారు ?
ఎ) 20%
బి) 10%
సి) 12%
డి) 14%

జవాబు : బి) 10%

☛ Question No.5
ఏ సంవత్సరంలో ఫ్రెంచి సమాజాన్ని 3 ఎస్టేట్‌లుగా విభజించారు ?
ఎ) 19వ శతాబ్దం
బి) 15 శతాబ్దం
సి) 18వ శతాబ్దం
డి) 17వ శతాబ్దం

జవాబు : సి) 18వ శతాబ్దం

☛ Question No.6
ఈ క్రిందివాటిలో ఫ్రాన్స్‌లోని ఎస్టేట్‌లు, అందులోని ప్రజలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి ?
ఎ) మొదటి ఎస్టేట్‌ : మతాధికారులు
బి) రెండో ఎస్టేట్‌ : కులీనులు
సి) మూడో ఎస్టేట్‌ : రైతులు, వ్యాపారులు, న్యాయవాదులు
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

☛ Question No.7
ఫ్రెంచి సమాజంలో ఏ వర్గం పుట్టుకతో కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉండేవి ?
ఎ) మొదటి ఎస్టేట్‌
బి) రెండో ఎస్టేట్‌
సి) ఎ మరియు బి
డి) మూడో ఎస్టేట్‌

జవాబు : సి) ఎ మరియు బి




Also Read :


☛ Question No.8
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) చర్చి రైతాంగం నుండి ‘టైథ్‌’ అనే పన్ను వసూలు చేసేది
2) 3వ ఎస్టేట్‌లో ప్రజలందరూ పన్ను చెల్లించాలి
3) 3వ ఎస్టేట్‌లో ప్రజలందరూ ‘టెయిల్లే’ అనే ప్రత్యక్ష పన్ను చెల్లించాలి
4) ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును 3వ ఎస్టేట్‌ భరించాలి
ఎ) 2, 3 మరియు 4
బి) 1, 2, 3, 4
సి) 1, 2 మరియు 4
డి) 2 మరియు 3

జవాబు : బి) 1, 2, 3, 4

☛ Question No.9
నెపోలియన్‌ తనని చక్రవర్తిగా ఎప్పుడు ప్రకటించుకున్నాడు ?
ఎ) 1802
బి) 1803
సి) 1804
డి) 1805

జవాబు : సి) 1804

☛ Question No.10
వ్యక్తి ప్రతిభను బట్టి అతడి హోదా నిర్ణయించాలని వాదించిన తత్వవేత్త / తత్వవేత్తలు ఎవరు ?
ఎ) జాన్‌లాక్‌
బి) జాన్‌ జాక్వేస్‌ రూసో
సి) ఎ మరియు బి
డి) కార్ల్‌మార్క్స్‌

జవాబు : సి) ఎ మరియు బి

☛ Question No.11
‘రాచరికం దైవదత్తం’ అనే సిద్దాంతాన్ని వివరించిన వారు ఎవరు ?
ఎ) జాన్‌లాక్‌
బి) రూసో
సి) మాంటెస్క్యూ
డి) ఎ, బి మరియు సి

జవాబు : ఎ) జాన్‌లాక్‌

☛ Question No.12
‘ది స్పిరిట్‌ ఆఫ్‌ ది లాస్‌’ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు ?
ఎ) జాన్‌లాక్‌
బి) రూసో
సి) మాంటెస్క్యూ
డి) అబ్రహం లింకన్‌

జవాబు : సి) మాంటెస్క్యూ

☛ Question No.13
అధికార విభజన సిద్దాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ?
ఎ) జాన్‌లాక్‌
బి) రూసో
సి) మాంటెస్క్యూ
డి) అబ్రహం లింకన్‌

జవాబు : సి) మాంటెస్క్యూ

☛ Question No.14
వాటర్లూ యుద్దం ఎప్పుడు జరిగింది ?
ఎ) 1814
బి) 1813
సి) 1815
డి) 1816

జవాబు : సి) 1815

☛ Question No.15
ఈ క్రిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి ?
ఎ) 1969 ఉద్యమం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షులు నిజలింగప్ప
బి) 1969 ఉద్యమం జరుగుతున్నప్పుడు దేశ ఉపప్రధాని మొరార్జీ దేశాయి
సి) 1969 ఉద్యమంలో భాగంగా ముషీరాబాద్‌ జైల్లో తెలంగాణ సత్యాగ్రహుల పైన ఆంధ్ర వ్యక్తులు దాడి చేశారు.
డి) మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీలను ప్రభుత్వ అరెస్టు చేసి ఖమ్మం జైలుకు పంపారు

జవాబు : డి) మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీలను ప్రభుత్వ అరెస్టు చేసి ఖమ్మం జైలుకు పంపారు



Related Posts : 


Also Read :



Post a Comment

0 Comments