Telangana History (Hyderabad State) Questions in Telugu | History Gk Questions in Telugu with Answers ll

Telangana History (Hyderabad State) Questions in Telugu

తెలంగాణ చరిత్ర (హైదరాబాద్‌ రాష్ట్రం ) జీకే ప్రశ్నలు - జవాబులు

Telangana MCQ Gk Questions in Telugu with Answers | Telangana History Questions in Telugu 

    Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

☛ Question No.1
హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లో కలిసినప్పుడు ఈ క్రింది ఏ రాష్ట్రంలో  భాగంగా ఉంది ?
ఎ) పార్ట్‌ ఎ
బి) పార్ట్‌ బి
సి) పార్ట్‌ సి
డి) పార్ట్‌ డి

జవాబు : బి) పార్ట్‌ బి

☛ Question No.2
ఈ క్రిందవాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) హైదరాబాద్‌ శాసనభకు మొదటిసారిగా 1952 ఫిబ్రవరి లో ఎన్నికలు జరిగాయి
2) అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి
3) అప్పటి హైదరాబాద్‌ రాజ్యంలో తెలంగాణ ప్రాంతం 40 శాతం వైశాల్యం కల్గి ఉంది.
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : బి) 1 మరియు 2

☛ Question No.3
1952 ఎన్నికలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
  1) మొత్తం శాసనసభ స్థానాలు 175
2) కన్నడ ప్రాంతంలో శాసనసభ స్థానాలు 44 ఉండేవి
3) తెలంగాణ ప్రాంతంలో శాసనసభ స్థానాలు 95
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : డి) 1 మరియు 3‌

☛ Question No.4
1952 ఎన్నికల్లో పాల్గొన్న ప్రధాన పార్టీలు, అవి గెలుచుకున్న శాసనసభ స్థానాలలో సరికాని దానిని గుర్తించండి ?
ఎ) కాంగ్రెస్‌ - 93
బి) పీపూల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ - 43
సి) సోషలిస్టు పార్టీ - 11
డి) షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫెడరేషన్‌ పార్టీ - 05

జవాబు : బి) పీపూల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ` 43

☛ Question No.5
నిజాం పరిపాలన కాలంలో ఉపయోగించిన ‘కాంగి’ అంటే ఏమిటీ ?
ఎ) విద్యాశాఖ అధికారి
బి) ప్రభుత్వ పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాల
సి) ప్రైవేటు పాఠశాల
డి) ప్రభుత్వ పాఠశాల

జవాబు : సి) ప్రైవేటు పాఠశాల

☛ Question No.6
1952 ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి ఏ నియజకవర్గం నుండి భారతదేశంలో అత్యధిక మెజార్టీతో పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు ?
ఎ) నల్గొండ
బి) సూర్యాపేట
సి) మిర్యాలగూడ
డి) కరీంనగర్‌

జవాబు : ఎ) నల్గొండ

☛ Question No.7
1952 ఎన్నికలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) సోషలిస్టు పార్టీ తరపున అదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి గెలుపొందిన శ్రీ మాధవరెడ్డి
2) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పార్లమెంట్‌ స్థానం గెలిచిన రాజ బహదూర్‌ వెంకటరామరెడ్డి
3) ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల చిహ్నంతో పోటీచేసింది.
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : ఎ) 1, 2 మరియు 3




Also Read :


☛ Question No.8
1952 లో కాంగ్రెస్‌ పార్టీ నుండి బూర్గుల రామకృష్ణారావు తో పాటు ఈ క్రింది ఎవరు ముఖ్యమంత్రి పదవిని ఆశించారు ?
ఎ) రావి నారాయణరెడ్డి
బి) కొండా వెంకటరంగారెడ్డి
సి) మాధవరెడ్డి
డి) వి.బి రాజు

జవాబు : బి) కొండా వెంకటరంగారెడ్డి

☛ Question No.9
ఈ క్రింది వాటిలో సరికానిదాన్ని గుర్తించండి ?
ఎ) 1952 ఎన్నికల్లో బుర్గుల షాద్‌నగర్‌ నియోజకవర్గం నుండి పోటీచేశారు
బి) బూర్గుల రామకృష్ణారావు కింగ్‌కోటిలోని మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ నివాసంలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశాడు
సి) బూర్గుల మంత్రివర్గంలో సంగం లక్ష్మిబాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు
డి) స్థానిక పరిపాలన మంత్రిత్వ శాఖను అన్నరావు స్వీకరించారు

జవాబు : సి) బూర్గుల మంత్రివర్గంలో సంగం లక్ష్మిబాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు

☛ Question No.10
బూర్గుల ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మాణంకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) 1952 డిసెంబర్‌లో అవిశ్వాస తీర్మాణంం ప్రవేశపెట్టారు
2) సీర్పూర్‌ సిల్క్‌ పరిశ్రమ విషయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల అమ్మకపు పన్ను వసూలు చేయడం వంటి కారణాల వల్ల ఇది జరిగింది
3) అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది వీడి దేశ్‌పాండే
4) ఈ తీర్మాణంలో 95 మంది అనుకూలంగా ఓటు వేయడంతో ఇది వీగిపోయింది
ఎ) 1 మరియు 2
బి) 3 మరియు 4
సి) 1 మరియు 3
డి) 1 మరియు 4

జవాబు : ఎ) 1 మరియు 2‌

☛ Question No.11
బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎదుర్కొన్న రెండు ప్రధాన సమస్యలేవి ?
1) భూ సమస్య
2) ప్రతిపక్ష సమస్య
3) ముల్కీ సమస్య
4) విశాలాంద్ర సమస్య
ఎ) 1 మరియు 2
బి) 3 మరియు 4
సి) 1 మరియు 3
డి) 1 మరియు 4

జవాబు : సి) 1 మరియు 3

☛ Question No.12
ఆర్థిక సుస్థిరతపై గోర్వానా కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది ?
ఎ) 1950
సి) 1952
డి) 1954

జవాబు : సి) 1952

☛ Question No.13
బూర్గుల రామకృష్ణారావు విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన త్రిభాషా సూత్రంకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) మొదటి తరగతి నుండి మాతృభాషలో విద్యాబోధన ప్రారంభమవుతుంది
2) మూడవ తరగతి నుండి హిందీ భాషను, 4వ తరగతి నుండి ఇంగ్లీషు భాషను బోధిస్తారు
3) భారతదేశంలోనే మాతృభాషలో విద్యాభోదన చేసిన తొలి రాష్ట్రంగా హైదరాబాద్‌ గుర్తింపు సాధించింది
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3

జవాబు : సి) 1 మరియు 3

☛ Question No.14
హైదరాబాద్‌ రాష్ట్రంలో 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు ప్రవేశపెట్టాలని సూచించిన కమీషన్‌ ఏది ?
 ఎ) వీ.పి మీనన్‌ కమిటీ
బి) గోర్వాల కమిటీ
సి) రాధాకృష్ణ కమీషన్‌
డి) మొదలియార్‌ కమీషన్‌

జవాబు : సి) రాధాకృష్ణ కమీషన్‌

☛ Question No.15
పీపుల్‌ కన్వేన్షన్‌ అనే సంస్థను స్థాపించింది ఎవరు ?
ఎ) కె.వి రంగారెడ్డి
బి) రాధాకృష్ణ
సి) బూర్గుల రామకృష్ణరావు
డి) వి.బి రాజు ‌

జవాబు : సి) బూర్గుల రామకృష్ణరావు ‌  

☛ Question No.16
బూర్గుల రామకృష్ణారావు విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన త్రిభాషా సూత్రంకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) మొదటి తరగతి నుండి మాతృభాషలో విద్యాబోధన ప్రారంభమవుతుంది
2) మూడవ తరగతి నుండి హిందీ భాషను, 4వ తరగతి నుండి ఇంగ్లీషు భాషను బోధిస్తారు
3) భారతదేశంలోనే మాతృభాషలో విద్యాభోదన చేసిన తొలి రాష్ట్రంగా హైదరాబాద్‌ గుర్తింపు సాధించింది
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2 మరియు 3 ‌

జవాబు : సి) 1 మరియు 3 ‌  

☛ Question No.17
హైదరాబాద్‌ రాష్ట్రంలో 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు ప్రవేశపెట్టాలని సూచించిన కమీషన్‌ ఏది ?
ఎ) వీ.పి మీనన్‌ కమిటీ
బి) గోర్వాల కమిటీ
సి) రాధాకృష్ణ కమీషన్‌
డి) మొదలియార్‌ కమీషన్‌ ‌

జవాబు : సి) రాధాకృష్ణ కమీషన్‌ ‌  

☛ Question No.18
పీపుల్‌ కన్వేన్షన్‌ అనే సంస్థను స్థాపించింది ఎవరు ?
ఎ) కె.వి రంగారెడ్డి
బి) రాధాకృష్ణ
సి) బూర్గుల రామకృష్ణరావు
డి) వి.బి రాజు ‌

జవాబు : సి) బూర్గుల రామకృష్ణరావు ‌ ‌  


Also Read :

Post a Comment

0 Comments