Qutb shahi dynasty rulers list in telugu
Telangana History in Telugu | History in Telugu
| కుతుబ్‌షాషి సామ్రాజ్య రాజుల వరుస క్రమం |
|---|
| 1) కుతుబ్ ఉల్‌ముల్క్ (1512 - 1543) |
| 2) జంషిద్ (1543 - 1550) |
| 3) ఇబ్రహీం కుతుబ్ షా (1550 - 1580) |
| 4) మహ్మద్ కులికుతుబ్ షా (1580 - 1612) |
| 5) మహ్మద్ కుతుబ్‌షా (1612 - 1626) |
| 6) అబ్దుల్లా హుస్సెన్ కుతుబ్‌షా (1626 - 1672) |
| 7) హబుల్ హసన్ తనిషా (1672 - 1687) |
| ఇందులో కుతబ్‌షాహిల సామ్రాజ్యాన్ని ఎక్కువకాలం పరిపాలించిన రాజు అబ్దుల్లా హుస్సెన్ కుతుబ్ షా. |
| గొప్పరాజుగా మహ్మద్ కులీ కుతుబ్‌షా పేరుగాంచాడు. |
| కుతుబ్‌షాహిల సాహిత్యం | |
|---|---|
| కందుకూరి రుద్రకవి | సుగ్రీవ విజయం, జనార్ధన వాష్టికం, |
| అద్దంకి గంగాధరుడు | యయాత్రి చరిత్ర |
| మురగంటి సింగనాచార్యుడు | దశరాథ నందన చరిత్ర |
| మీర్ మెమోన్ అస్త్రచరి | రిసాల మెర్దారియా |
| అకిమ్‌తకియోద్దీన్ | మిజామున్ తచాయి |
| రాజభాష | పర్షియన్ |
| స్థాపకుడు | కులీకుతుబ్ షాహి |
| గొప్ప రాజు | మహ్మద్ కులీ కుతుబ్‌షా |
| చివరి వాడు | హబుల్ హసన్ తానీషా |
| జన్మస్థలం | మద్యఆసియా |
| రాజమతం | ఇస్లాం (షియా) |
| దేశం | ఇరాన్ |
| జాతి | హందం |
| తెగ | కురుకునేల్ |
0 Comments