
మొదటి సామ్రాజ్యాలు (ఇండియన్ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు Part -1
Ancient Dynasties of India Gk Questions in Telugu with Answers | Indian History Questions in Telugu
☛ Question No.1
ఉత్తర, దక్షిణ భారత భూభాగాలను ఏకం చేసి పరిపాలించిన గుప్తుల రాజధాని ఏది ?
ఎ) రాజగృహ
బి) పాటలీపుత్రం
సి) పైఠాన్
డి) ప్రతిష్టానపురం
జవాబు : బి) పాటలీపుత్రం
☛ Question No.2
ఈ క్రిందివాటిని సరైన వరుసలో అమర్చండి ?
1) సముద్రగుప్తుడు
2) చంద్రగుప్తుడు
3) విక్రమాదిత్యుడు
ఎ) 1, 2, 3
బి) 2, 3, 1
సి) 2, 1, 3
డి) 3, 2, 1
జవాబు : సి) 2, 1, 3
☛ Question No.3
ఈ క్రిందివాటిలో సముద్రగుప్తునికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఇతడిని భారతదేశ నెపోలియన్ అని పిలుస్తారు
2) ఇతడు ఉత్తర భారతదేశంలో 12 మంది రాజులను ఓడించాడు
3) ఇతడు దక్షిణ భారతదేశంలో 3 మంది రాజులను ఓడించాడు
4) దక్షిణ భారతదేశంలో 12 మంది రాజులను, ఉత్తర భారతదేశంలో 9 మంది రాజులను ఓడించాడు
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 4 మాత్రమే
డి) 2 మరియు 3
జవాబు : డి) 2 మరియు 3
☛ Question No.4
నవరత్నాలలో ప్రముఖమైన రాజు ఎవరు ?
ఎ) ఆర్యభట్ట
బి) కాళిదాసు
సి) క్షేపణికుడు
డి) శంకు
జవాబు : బి) కాళిదాసు
☛ Question No.5
ఎవరి ఆస్థానంలో ‘‘నవరత్నాలు’’ పనిచేసేవారు ?
ఎ) ఉపగుప్తుడు
బి) చంద్రగుప్త మౌర్యుడు
సి) రెండో చంద్రగుప్తుడు
డి) చంద్రగుప్తుడు
జవాబు : సి) రెండో చంద్రగుప్తుడు
☛ Question No.6
ఈ క్రిందివాటిని జతపరచండి ?
1) శంకు
2) అమరసింహుడు
3) వరాహమిహిర
4) దన్వంతరి
ఎ) భవన నిర్మాణదారు
బి) నిఘంటు కర్త
సి) ఖగోళ శాస్త్రవేత్త
డి) ఆయుర్వేద వైద్యుడు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-ఇ, 3-డి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఇ, 4-సి
డి) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి
జవాబు : ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
☛ Question No.7
గుప్తుల కాలం నాటి పెయింటింగ్‌లు, వాస్తుశిల్పకళ నైపుణ్యానికి ప్రసిద్ది చెందిన ప్రాంతం ఏది ?
1) అంజతా
2) ఎల్లోరా
3) బొర్రా
4) బెలూమ్
ఎ) 1, 2, 3, 4
బి) 1 మరియు 3
సి) 1 మరియు 2
డి) 1, 3 మరియు 4
జవాబు : సి) 1 మరియు 2
Also Read :
☛ Question No.8
ఈ క్రిందివాటిలో ఆర్యభట్ట శాస్త్రవేత్తకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ?
ఎ) ఆర్యభట్ట ప్రముఖ ఖగోళ, గణిత శాస్త్రవేత్త
బి) బీజగణితాన్ని ఇతడి కంటే ముందే ఉపయోగించారు
సి) 1 నుండి 9 సంఖ్యలను గుర్తులు కనుక్కున్నారు
డి) అల్గారిథమ్స్‌ను రూపొందించారు
జవాబు : బి) బీజగణితాన్ని ఇతడి కంటే ముందే ఉపయోగించారు
☛ Question No.9
సౌర (సోలార్) సంవత్సరాన్ని ఖచ్చితంగా లెక్కించిన శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) ఆర్యభట్ట
బి) బ్రహ్మగుప్తుడు
సి) వరాహమిహిర
డి) శంకు
జవాబు : బి) బ్రహ్మగుప్తుడు
☛ Question No.10
ఎవరి దాడుల వల్ల భారతదేశంలో గుప్తుల సామ్రాజ్యం అంతరించిపోయింది ?
ఎ) గ్రీకులు
బి) హూణులు
సి) శాతవాహనులు
డి) కుషాణులు
జవాబు : బి) హూణులు
☛ Question No.11
పల్లవులు మధ్య, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కాలం ?
ఎ) క్రీ.శ 900 నుండి 1200 వరకు
బి) క్రీ.శ 600 నుండి 900 వరకు
సి) క్రీ.శ 300 నుండి 900 వరకు
డి) క్రీ.శ 300 నుండి 600 వరకు
జవాబు : సి) క్రీ.శ 300 నుండి 900 వరకు
☛ Question No.12
పల్లవులు ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు ?
ఎ) కాశి
బి) కాంచీపురం
సి) తంజావూర్
డి) వీరయ్యూర్
జవాబు : బి) కాంచీపురం
☛ Question No.13
‘‘మహామల్లుడు’’ గా ప్రఖ్యాతి గాంచిన రాజు ఎవరు ?
ఎ) మహేంద్రవర్మ
బి) ఒకటో నరసింహవర్మ
సి) రెండో నరసింహవర్మ
డి) రాజసింహుడు
జవాబు : బి) ఒకటో నరసింహవర్మ
☛ Question No.14
ఈ క్రిందివాటిని సరైన క్రమంలో అమర్చండి ?
1) జయసింహుడు
2) మహేంద్రవర్మ
3) నరసింహ వర్మ
ఎ) 1, 2 మరియు 3
బి) 1, 3 మరియు 2
సి) 2, 3 మరియు 1
డి) 3, 2 మరియు 1
జవాబు : సి) 2, 3 మరియు 1
☛ Question No.15
పల్లవులు పరిపాలించి ప్రధాన భూభాగం ఏది ?
ఎ) దక్షిణ ఆంధ్ర - ఉత్తర తమిళనాడు
బి) ఉత్తర ఆంధ్ర - దక్షిణ తమిళనాడు
సి) ఆంధ్ర - తమిళనాడు మొత్తం
డి) పశ్చిమ ఆంధ్ర - తూర్పు తమిళనాడు
జవాబు : ఎ) దక్షిణ ఆంధ్ర - ఉత్తర తమిళనాడు
0 Comments