Armed Forces Preparatory Degree College for Women Admission
స్టీరియోటైప్ కోర్సులకు భిన్నంగా ప్రత్యేకించి మహిళల కోసం భువనగిరి (బీబీ నగర్) లో ఏర్పాటు చేసిన కాలేజీ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమన్. అండర్ గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటేడ్ ఎంఏ (ఎకనామిక్స్) కోర్సులకు తోడు ఇక్కడ మిలిటరీలో చేరేందుకు శిక్షణ కూడా ఇస్తారు. నల్లగొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీ అందించే రెగ్యూలర్ కోర్సు ఉంటుంది. అదనంగా రిటైర్డ్ డిఫెన్స్ అధికారులతో త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) చేరేందుకు ఉద్దేశించిన శిక్షణ కూడా ఉంటుంది.
➺ కోర్సులు :
- బీఎస్సీ (ఎంపీసీ, ఎంఎస్‌సీఎస్, బీజెడ్‌సీ, ఎంజెడ్‌సీ)
- బీఏ (హెచ్‌ఈపీ)
- బీకామ్ (కంప్యూటర్స్)
- ఇంటిగ్రేటెడ్ ఎంకామ్
➺ మొత్తం సీట్లు :
- 280
➺ విద్యార్హత :
- 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండో సంవత్సరం / 12వ తరగతి పరీక్షలు రాస్తున్న బాలికలు
- తెలంగాణ నివాసులై ఉండాలి
- ఎత్తు 152 సెంటీమీటర్లు అంతకుమించి ఉండాలి
- బాలికల తల్లిదండ్రుల వార్షికాదాయం అర్భన్ అయితే 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలైతే 1.5 లక్షలుండాలి
➺ వయస్సు :
- 01 జూలై 2024 నాటికి 16 నుండి 18 సంవత్సరాలుండాలి
➺ సీట్లు శాతంలో :
- ఎస్సీ (75)
- బీసీ - సీ (02)
- ఎస్టీ (06)
- బీసీ (12)
- మైనార్టీలు (03)
- ఓసీ / ఈబీసీ (02)
➺ ఎంపిక విధానం :
- రాతపరీక్ష
- స్క్రీనింగ్ టెస్టు
- మెడికల్ ఫిట్‌నెస్ టెస్టు
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది : 15 ఏప్రిల్ 2024
- ఎంట్రన్స్ టెస్టు తేది : 06 మే 2024
- రెండో దశ టెస్టులు : 24 మే నుండి 01 జూన్ 2024 వరకు
For Online Apply
0 Comments