
క్విట్ ఇండియా ఉద్యమం (ఇండియన్ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు
Quit India Movement MCQ Gk Questions in Telugu with Answers | Indian History Questions in Telugu
☛ Question No.1
క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది ?
ఎ) 1942
బి) 1940
సి) 1945
డి) 1939
జవాబు : ఎ) 1942
☛ Question No.2
క్విట్ ఇండియా ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు ?
ఎ) సర్ధార్ వల్లభాయి పటేల్
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) మహాత్మగాంధీ
డి) సుభాష్ చంద్రబోస్
జవాబు : సి) మహాత్మగాంధీ
☛ Question No.3
క్విట్ ఇండియా ఉద్యమంలో పిలుపునిచ్చిన నినాదం ఏమిటీ ?
ఎ) క్విట్ ఇండియా ఆర్ డై
బి) స్వేచ్ఛ లేదా మరణం
సి) డూ ఆర్ డై
డి) ఇంక్విలాద్ జిందాబాద్
జవాబు : సి) డూ ఆర్ డై
☛ Question No.4
ఈ క్రింది వాటిలో క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు తెలిపిన పార్టీ ఏది ?
ఎ) హిందూ మహాసభ
బి) కమూనిస్టు పార్టీ
సి) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు
డి) భారత జాతీయ కాంగ్రెస్
జవాబు : డి) భారత జాతీయ కాంగ్రెస్
☛ Question No.5
క్విట్ ఇండియా ప్రారంభ సమయంలో బ్రిటీష్ వైస్రాయ్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) లార్డ్ వేవెల్
బి) లార్డ్ లిన్‌లిత్‌గో
సి) లార్డ్ మౌంట్‌బాటన్
డి) లార్డ్ కర్ణన్
జవాబు : బి) లార్డ్ లిన్‌లిత్‌గో
☛ Question No.6
క్విట్ ఇండియా చివరి సమయంలో బ్రిటీష్ వైస్రాయ్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) లార్డ్ వేవెల్
బి) లార్డ్ లిన్‌లిత్‌గో
సి) లార్డ్ మౌంట్‌బాటన్
డి) లార్డ్ కర్ణన్
జవాబు : ఎ) లార్డ్ వేవెల్
Also Read :
☛ Question No.7
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో హింస మరియు నిరసనలు ఎక్కడ జరిగాయి ?
ఎ) ఢిల్లీ
బి) బొంబాయి
సి) కలకత్తా
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.8
క్విట్ ఇండియ ఉద్యమ సమయంలో ఏ సంఘటన కీలక పరిణామంగా చెప్పవచ్చు ?
ఎ) గాంధీ అరెస్టు
బి) భారతదేశం నుండి భోస్ నిష్క్రమణ
సి) సంస్కరణల గురించి బ్రిటీష్ ప్రకటన
డి) నెహ్రూ రాజీనామా
జవాబు :ఎ) గాంధీ అరెస్టు
☛ Question No.9
భారతదేశ స్వాతంత్రానికి క్విట్ ఇండియా ఉద్యమం ఎలా దోహదపడింది ?
ఎ) ఇది తక్షణ స్వాతంత్రానికి దారితీసింది
బి) ఇది భారతదేశ స్వాతంత్రంపై ఎటువంటి ప్రభావం చూపలేదు
సి) ఇది భారతదేశంలో బ్రిటీష్ పరిపాలను బలహీనపరిచింది
డి) మత పరమైన ఉద్రిక్తతలకు దారితీసింది
జవాబు : సి) ఇది భారతదేశంలో బ్రిటీష్ పరిపాలను బలహీనపరిచింది
☛ Question No.10
క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించడానికి దోహదపడిన సంఘటన ఏది ?
ఎ) క్రిప్స్ రాయభారం
బి) జపాన్ యుద్ధ ప్రకటన
సి) గాంధీ ప్రసంగం
డి) బెంగాల్ విభజన
జవాబు : ఎ) క్రిప్స్ రాయభారం
☛ Question No.11
క్విట్ ఇండియా ఉద్యమంపై బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది ?
ఎ) వారు వెంటనే భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించారు
బి) వారు సమూహిక అరెస్టులు మరియు సెన్సార్‌షిప్‌తో సహా అణచివేత చర్యలను చేపట్టారు
సి) వారు భారతీయ నాయకులతో చర్చలు జరిపారు
డి) వారు భారతదేశానికి పరిమిత స్వయంప్రతిపత్తిని అందించారు
జవాబు : బి) వారు సమూహిక అరెస్టులు మరియు సెన్సార్‌షిప్‌తో సహా అణచివేత చర్యలను చేపట్టారు
☛ Question No.12
క్విట్ ఇండియా ఉద్యమానికి ఈ క్రింది నాయకులలో ఎవరు మద్దతు ఇవ్వలేదు ?
ఎ) జవహర్‌లాల్ నెహ్రూ
బి) వల్లభాయి పటేల్
సి) సుభాష్ చంద్రబోస్
డి) మహ్మద్‌ఆలీ జిన్నా
జవాబు : డి) మహ్మద్‌ఆలీ జిన్నా
0 Comments