
ఆర్యసమాజ్ జీకే ప్రశ్నలు - జవాబులు
Arya Samaj Gk Questions in Telugu with Answers
☛ Question No.1
ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు ?
ఎ) స్వామి వివేకానంద
బి) స్వామి దయానంద సరస్వతి
సి) స్వామి ప్రభుపాద
డి) స్వామి శివానంద
జవాబు : బి) స్వామి దయానంద సరస్వతి
☛ Question No.2
ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
ఎ) 1875
బి) 1885
సి) 1900
డి) 1920
జవాబు : ఎ) 1875
☛ Question No.3
ఆర్య సమాజం యొక్క ప్రాథమిక గ్రంథం ఏమిటీ ?
ఎ) భగవద్గీత
బి) వేదాలు
సి) ఖురాన్
డి) బైబిల్
జవాబు : బి) వేదాలు
☛ Question No.4
ఆర్య సమాజ్ గట్టిగా తిరస్కరించింది ఏమిటీ ?
ఎ) ఏకేశ్వరోపాసన
బి) విగ్రహారాధన
సి) వేదాలు
డి) మాంసాహారం
జవాబు : బి) విగ్రహారాధన
☛ Question No.5
మహిళలు మరియు విద్య అభ్యున్నతి కోసం ఆర్యసమాజ్‌తో కలిసి పనిచేసిన సంఘ సంస్కర్త ఎవరు ?
ఎ) రాజా రామ్‌మోహన్‌రాయ్
బి) స్వామి వివేకానంద
సి) పండిట్ రామాబాయి
డి) బి.ఆర్ అంబేద్కర్
జవాబు : సి) పండిట్ రామాబాయి
☛ Question No.6
స్వామి దయానంద సరస్వతి అసలు పేరు ఏమీటీ ?
ఎ) మూల శంకర్
బి) రఘుపతి
సి) బాలకృష్ణ
డి) రామకృష్ణ
జవాబు : ఎ) మూల శంకర్
☛ Question No.7
దయానంద సరస్వతి ఏ సంవత్సరంలో జన్మించారు ?
ఎ) 1824
బి) 1860
సి) 1875
డి) 1901
జవాబు : ఎ) 1824
Also Read :
☛ Question No.8
స్వామి దయానంద సరస్వతి దేనిని ప్రచారం చేశాడు ?
ఎ) బౌధ్దమతం
బి) జైన మతం
సి) హిందూ మతం
డి) సిక్కు మతం
జవాబు : సి) హిందూ మతం
☛ Question No.9
స్వామి దయానంద సరస్వతి స్థాపించిన సామాజిక మరియు మత సంస్థ పేరు ఏమిటీ ?
ఎ) ఆర్య సమాజం
బి) రామకృష్ణ మిషన్
సి) బ్రహ్మ సమాజం
డి) థియోసాఫికల్ సోసైటీ
జవాబు : ఎ) ఆర్య సమాజం
☛ Question No.10
దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఏ ప్రాంతంలో స్థాపించారు ?
ఎ) వారణాసి
బి) ముంబై
సి) లాహోర్
డి) హరిద్వార్
జవాబు : సి) లాహోర్
☛ Question No.11
దయానంద సరస్వతి రచించిన గ్రంథం ఏది ?
ఎ) గీతా రహస్యం
బి) ఆనంద్ మఠం
సి) సత్యార్థ ప్రకాశ్
డి) భగవద్గీత
జవాబు : సి) సత్యార్థ ప్రకాశ్
☛ Question No.12
ఈ క్రిందివాటిలో దయానంద సరస్వతి రచనలు ఏవి ?
ఎ) సత్యార్థ ప్రకాశిక
బి) వేద ప్రకాశిక
సి) వేద రహస్య
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
0 Comments