
బ్రహ్మ సమాజం జీకే ప్రశ్నలు - జవాబులు
Brahmo Samaj MCQ Gk Questions in Telugu with Answers
☛ Question No.1
బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు ?
ఎ) కందుకూరి వీరేశలింగం
బి) రాజా రామ్‌మోహన్‌రాయ్
సి) స్వామి దయానంద సరస్వతి
డి) స్వామి వివేకానంద
జవాబు : బి) రాజా రామ్‌మోహన్‌రాయ్
☛ Question No.2
రాజా రామ్‌మోహన్‌రాయ్ బ్రహ్మసమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించాడు ?
ఎ) 1728
బి) 1824
సి) 1828
డి) 1734
జవాబు : సి) 1828
☛ Question No.3
బ్రహ్మ సమాజాన్ని ఏ ఉద్దేశ్యంతో స్థాపించడం జరిగింది ?
ఎ) విగ్రహారాధన
బి) ఏకేశ్వరోపాసన
సి) కులవ్యవస్థ
డి) ఆచారాలు మరియు వేడుకలు
జవాబు : బి) ఏకేశ్వరోపాసన
☛ Question No.4
బ్రహ్మ సమాజంతో సంబంధం ఉన్న ప్రముఖ కవి మరియు తత్వవేత్త ఎవరు ?
ఎ) రవీంద్రనాథ్‌ఠాగూర్
బి) బంకించంద్ర చటోపాధ్యాయ
సి) స్వామి వివేకానంద
డి) సరోజీనీ నాయుడు
జవాబు : ఎ) రవీంద్రనాథ్‌ఠాగూర్
☛ Question No.5
బ్రహ్మ సమాజ నాయకుడిగా రాజా రామ్‌మోహన్ రాయ్ వారసుడిగా ఎవరు కొనసాగారు ?
ఎ) స్వామి దయానంద సరస్వతి
బి) కేశవ్ చంద్రసేన్
సి) ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
డి) బాలగంగాధర తిలక్
జవాబు : బి) కేశవ్ చంద్రసేన్
☛ Question No.6
బ్రహ్మ సమాజానికి సంబంధించిన ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) దీనిని హిందూమతాన్ని ప్రక్షాళన చేయడం, ఏకేశ్వరోపాసను ప్రభోదించడం కోసం ఏర్పాటు చేశారు.
2) ఇది సతీసహగమనం, బాల్యవివాహాలు, బహుభార్యత్వం, స్త్రీశిశు హత్యలు, కులదురాచారాలు వంటివి నిర్మూలించడానికి కృషి చేసింది.
3) సత్యేంధ్రనాథ్ ఠాకూర్ ఇండియన్ సివిల్ సర్వీస్ మొదటి భారతీయ అధికారి బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా ఉన్నాడు.
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1, 2 మరియు 3
డి) 1 మరియు 3 మాత్రమే
జవాబు : సి) 1, 2 మరియు 3
Also Read :
☛ Question No.7
రాజా రామ్‌మోహన్‌రాయ్ ఏ సంవత్సరంలో జన్మించారు ?
ఎ) 1772
బి) 1799
సి) 1803
డి) 1821
జవాబు : ఎ) 1772
☛ Question No.8
రాజా రామ్‌మోహన్‌రాయ్ భారతదేశంలో ఏ సామాజిక దురాచారాన్ని నిర్మూలించడానికి కృషి చేశాడు ?
ఎ) సతీసహగమనం
బి) బాల్యవివాహాలు
సి) బహుభార్యత్వం
డి) ఎ, బి మరియు సి
జవాబు : డి) ఎ, బి మరియు సి
☛ Question No.9
రెండవ అక్భర్ రాజా రామ్‌మోహన్ రాయ్‌కు ఇచ్చిన బిరుదు ఏమిటీ ?
ఎ) మహారాజ
బి) రాజా బహదూర్
సి) రాజా
డి) రాజా ఋషి
జవాబు : సి) రాజా
☛ Question No.10
ఈ క్రిందివాటిలో రాజా రామ్‌మోహన్ రాయ్ స్థాపించిన వాటిలో లేనిది ఏది ?
ఎ) ఆత్మీయ సభ
బి) బ్రహ్మసమాజ్
సి) సంఘత్ సభ
డి) కలకత్తా యూనిటేరియన్ కమిటీ
జవాబు : సి) సంఘత్ సభ
☛ Question No.11
రాజా రాయ్‌మోహన్ రాయ్ ఏ రాష్ట్రానికి చెందిన వాడు ?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) గుజరాత్
డి) మహారాష్ట్ర
బి) పశ్చిమ బెంగాల్
జవాబు : బి) పశ్చిమ బెంగాల్
☛ Question No.12
రాజారామ్‌మోహన్ రాయ్ ఏ భాషలో ప్రావీణ్య సంపాధించాడు ?
ఎ) ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్
బి) సంస్కృతం మరియు అరబిక్
సి) బెంగాలీ మరియు పర్షియన్
డి) హిందీ మరియు ఉర్దూ
జవాబు : సి) బెంగాలీ మరియు పర్షియన్
0 Comments