Brahmo Samaj in Telugu | బ్రహ్మ సమాజం | Indian History in Telugu | Gk in Telugu

Brahmo Samaj in Telugu |  బ్రహ్మ సమాజం |  Indian History in Telugu | Gk in Telugu

 బ్రహ్మ సమాజం
Brahmo Samaj in Telugu | Gk in Telugu | Indian History in Telugu | History in Telugu  

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 


మత సంస్కరణోద్యమాలలో గొప్ప విజయం బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం. బ్రహ్మసమాజాన్ని 1828 సంవత్సరంలో రాజా రామ్‌ మోహన్‌రాయ్‌ స్థాపించాడు. బ్రహ్మసమాజం హిందూమతాన్ని ప్రక్షాళన చేయడం, ఏకేశ్వరోపాసనను ప్రభోధించడం కోసం కృషి చేసే తలంపుతో రాజారామ్‌ మోహన్‌రాయ్‌ ప్రారంభించాడు.సమాజంలో ప్రత్యేకంగా హిందూ సమాజంలో మతపరమైన, విద్యాపరమైన సంస్కరణలు తీసుకురావడమే ముఖ్య ఉద్దేశ్యంగా పనిచేసింది. రాజా రామ్‌మోహన్‌ దీనిని హేతువాదం, ప్రాచీన హిందూ పవిత్రగ్రంథాలను ఆధారంగా స్వీకరించి ముందుకు నడిపాడు. ఇది సంఘసంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చింది. సతీసహగమనం, బాల్య వివాహాలు, బహుభార్యత్వం, స్త్రీశిశు హత్య, కులదురహంకారం, కట్నకానుకలు రూపుమాపడం, విద్య విధానంలో మార్పు, జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడం, లంచగొండితన రూపుమాపడం మొదలైన సంఘంలో ఉండే దురాచారాలను రూపుమాపేందుకు ఎంతో కృషి చేసింది. అంతేకాకుండా ప్రజలు క్రైవస్త మతం స్వీకరించకుండా తగిన చర్యలు తీసుకుంది. బ్రహ సమాజాం హిందూ మతాన్ని సంస్కరించడానికి కృషి చేయడం ద్వారా హిందువులు హిందూ మతాన్ని పునరుద్దరించడానికి కృషి చేసేటట్లు చేసింది. సత్యేంద్రనాథ్‌ ఠాగూర్‌ ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ మొదటి భారతీయ అదికారి బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా ఉండి, సమాజ సేవలలో చురుకుగా పాల్గొన్నాడు.  


Related Post :


Also Read :



Post a Comment

0 Comments