
బౌద్ధ మతం జీకే ప్రశ్నలు - జవాబులు
Buddhism MCQ Gk Questions in Telugu with Answers | Indian History Questions in Telugu | History in Telugu
☛ Question No.1
బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపించారు ?
ఎ) కన్ప్యూషియస్
బి) లావోజీ
సి) సిద్ధార్థ గౌతముడు
డి) మహావీరుడు
జవాబు : సి) సిద్ధార్థ గౌతముడు
☛ Question No.2
బౌద్ధులు కోరుకునే సంపూర్ణ శాంతి మరియు సంతోష స్థితికి పదం ఏమిటీ ?
ఎ) నిర్వాణ
బి) మోక్షా
సి) సంసారం
డి) కర్మ
జవాబు : ఎ) నిర్వాణ
☛ Question No.3
ఈ క్రిందివాటిలో ఏది బౌద్ధమతం యొక్క నాలుగు గొప్ప సత్యాలలో ఒకటి కాదు ?
ఎ) జీవితం బాధ
బి) బాధకు కారణం కోరిక
సి) బాధలకు అంతం లభిస్తుంది
డి) పునర్జన్మ అనివార్యం
జవాబు : డి) పునర్జన్మ అనివార్యం
☛ Question No.4
బౌద్ధమతం యొక్క పవిత్ర గ్రంథాన్ని ఏమని పిలుస్తారు ?
ఎ) బైబిల్
బి) వేదాలు
సి) త్రిపిటకం
డి) తోరా
జవాబు : సి) త్రిపిటకం
☛ Question No.5
బౌద్ధమతంలో జ్ఞానోదయ మార్గాన్ని సూచించే చిహ్నం పేరు ఏమిటీ ?
ఎ) ఓం
బి) ఏనుగు చిహ్నం
సి) ధర్మచక్రం
డి) డేవిడ్ యొక్క నక్షత్రం
జవాబు : బి) చట్టాన్ని బహిష్కరించి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది
☛ Question No.6
గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని ఏ ప్రాంతంలో ఇచ్చినాడు ?
ఎ) ఖుషీ నగర్
బి) సారనాథ్ (బనారస్)
సి) పాటలీపుత్ర
డి) జైపూర్
జవాబు : బి) సారనాథ్ (బనారస్)
Also Read :
☛ Question No.7
మొదటి బౌద్ధమండలిని రాజ్‌గిర్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎవరు అధ్యక్షత వహించారు ?
ఎ) మహాకశప
బి) టిస్సా
సి) వసుమిత్ర
డి) రిషబ్ దేవ
జవాబు : ఎ) మహాకశప
☛ Question No.8
ఏ వయస్సు లో గౌతమబుద్ధుడు జ్ఞానోదయం పొందాడు ?
ఎ) 25 సంవత్సరాలు
బి) 26 సంవత్సరాలు
సి) 35 సంవత్సరాలు
డి) 40 సంవత్సరాలు
జవాబు : సి) 35 సంవత్సరాలు
☛ Question No.9
గౌతమ బుద్ధుడు ఎప్పుడు నిర్యాణం చెందాడు ?
ఎ) క్రీ.పూ 453
బి) క్రీ.పూ 473
సి) క్రీ.పూ 483
డి) క్రీ.పూ 456
జవాబు : సి) క్రీ.పూ 483
☛ Question No.10
బౌద్ధమత ప్రధాన శాఖలు ఏవి ?
ఎ) హీనయాన మతం
బి) మహాయాన మతం
సి) వజ్రయాన మతం
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.11
బౌద్ధమతం ఏ శతాబ్దంలో ఆవిర్భవించింది ?
ఎ) క్రీ.పూ. 8వ శతాబ్దం
బి) క్రీ.పూ. 6వ శతాబ్దం
సి) క్రీ.పూ. 7వ శతాబ్దం
డి) క్రీ.పూ. 5వ శతాబ్దం
జవాబు : క్రీ.పూ. 6వ శతాబ్దం
☛ Question No.12
బౌద్ధసమావేశాలను ఏమని పిలుస్తారు ?
ఎ) ధర్మశాలలు
బి) వ్యవహరాలు
సి) సంగీతులు
డి) జనసమూహం
జవాబు : సి) సంగీతులు
0 Comments