
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు
RPF Recruitment 2024 Notification
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (ఆర్‌పీఎఫ్) రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్) లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
➺ మొత్తం పోస్టులు : 4660
- కానిస్టేబుల్ - 4208
- సబ్ ఇన్‌స్పెక్టర్ - 452
➺ విద్యార్హత :
కానిస్టేబుల్ పోస్టులకు 10వ తరగతి, ఎస్సై పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కల్గి ఉండాలి.
➺ వయోపరిమితి :
01 జూలై 2024 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి, ఎస్సై పోస్టులకు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి
Also Read :
➺ ప్రారంభ వేతనం :
- 35400 (ఎస్సై)
- 21700 (కానిస్టేబుల్)
➺ ఎంపిక విధానం :
- రాత పరీక్ష (సీబీటీ)
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు
- ఫిజికల్ మేజర్‌మెంట్ టెస్టు
- మెడికల్ స్టాండర్డ్ టెస్టు
- సర్టిఫికేట్ వెరిఫికేషన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥250/- (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీ, ఈబీసీ)
- రూ॥500/- (ఇతరులకు)
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం : 15 ఏప్రిల్ 2024
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 14 మే 2024
0 Comments