IIT Hyderabad PG, PhD Admission 2024: Dates, Fees, Eligibility, Online Apply | ఐఐటీ హైదరాబాద్‌ పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్స్‌

IIT Hyderabad PG, PhD Admission 2024

IIT Hyderabad PG, PhD Admission 2024: Dates, Fees, Eligibility, Online Apply 

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీహెచ్‌) పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.

➺ పీజీ విభాగాలు :

  • రెగ్యులర్‌ ఎంటెక్‌ స్పెషలైజేషన్‌లు 
  • ఇంటర్‌ డిసిప్లినరీ ఎంటెక్‌ / ఎమ్మెస్సీ స్పెషలైజేషన్‌లు 
  • ఆన్‌లైన్‌ ఎంటెక్‌ స్పెషలైజేషన్‌లు 
  • ఎంఏ స్పెషలైజేషన్‌లు 

విద్యార్హత :

  • సంబంధిత సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించాలి 

➺ పీహెచ్‌డీ విభాగాలు :

  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ 
  • బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ 
  • బయోటెక్నాలజీ 
  • కెమికల్‌ ఇంజనీరింగ్‌ 
  • కెమిస్ట్రీ 
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ 
  • క్లయిమెట్‌ ఛెంజ్‌ 
  • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ 
  • డిజైన్‌ 
  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ 
  • ఇంజనీరింగ్‌ సైన్స్‌ 
  • ఎంట్రిప్రిన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ 
  • హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 
  • లిబరల్‌ ఆర్ట్స్‌ 
  • మెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ 
  • మేథమేటిక్స్‌ 
  • మెకానికల్‌ అండ్‌ ఏరోస్పెస్‌ ఇంజనీరింగ్‌ 

విద్యార్హత :

సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి 

➺ ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌ 

➺ ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥500/-(జనరల్‌, ఓబీసీ) 
  • రూ॥300/-(ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు,మహిళలు)

➺ ముఖ్యమైన తేదీలు : 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది :

  • పీజీ ప్రోగ్రామ్‌లకు : 08 ఏప్రిల్‌ 2024
  • పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు 11 ఏప్రిల్‌ 2024
For Online Apply 




Also Read :



Post a Comment

0 Comments