UGAT | Under Graduate Aptitude Test
ఆలిండియూ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) అండర్ గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్టు (యూజీఏటీ) 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ ప్రోగ్రామ్‌లు :
- ఇంటిగ్రేటెడ్ఎంబీఏ
- బీబీఏ
- బీహెచ్‌ఎం
- బీసీఏ
- బీకాం
- బీఎస్సీ
- బీఎఫ్‌టీ
- బీఐటీఎం
➺ విద్యార్హత :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్ / 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి
- ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నవారు
➺పరీక్షా విధానం :
- ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు.
- మొత్తం 160 ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానం ఇవ్వాలి
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ఆన్‌లైన్ ధరఖాస్తు ఫీజు :
- రూ॥750/-
➺ పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 09 జూన్ 2024
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్ : 11 జూన్ 2024 నుండి
- యూజీఏటీ పరీక్షా తేదీ : 16 జూన్ 2024
For Online Apply
0 Comments