Kakatiya University Distance Education Admission 2024 | కేయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు | Telangana Admissions in Telugu

Kakatiya University Distance Education Admission 2024 |

Kakatiya University Distance Education Admission 2024 | Telangana Admissions in Telugu 

 వరంగంలోని కాకతీయ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ - ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ (ఓడీఎల్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది. వీటిలో సెమిస్టర్‌ విధానాన్ని అనుసరిస్తారు. 

➺ డిగ్రీ ప్రోగ్రామ్‌లు :

  • బీఏ ( 3 సంవత్సరాలు)
  • బీకాం(జనరల్‌)  ( 3 సంవత్సరాలు)
  • బీకాం (కంప్యూటర్స్‌)  ( 3 సంవత్సరాలు)
  • బీబీఏ (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్స్‌)  ( 3 సంవత్సరాలు)
  • బీలైబ్రరీ సైన్స్‌ (1 సంవత్సరం) 

విద్యార్హత 

  • బీ లైబ్రరీ సైన్స్‌ ప్రోగ్రామ్‌కు డిగ్రీ ఉత్తీర్ణత, మిగిలిన వాటికి ఇంటర్‌ / తత్సమాన కోర్సు ఉత్తీర్ణత

➺ పీజీ ప్రోగ్రామ్‌లు :

ఎంఏ స్పెషలైజేషన్‌ -

  • తెలుగు 
  • ఇంగ్లీష్‌
  • హిందీ 
  • సంస్కృతం 
  • సైన్స్‌ 
  • పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్స్‌ 
  • హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ 
  • రూరల్‌ డెవలప్‌మెంట్‌ 
  • సోషియాలజీ 
  • జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ 
  • ఎమ్మెస్సీ స్పెషలైజేషన్‌ :
  • సైకాలజీ 
  • మేథమెటిక్స్‌ 
  • ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ 
  • బోటనీ 
  • జువాలజీ 
  • ఫిజిక్స్‌ 
  • కెమిస్ట్రీ 


Also Read :


ఇతర కోర్సులు :

  • ఎంకామ్‌ (2 సంవత్సరాలు)
  • ఎంఎస్‌డబ్ల్యూ (2 సంవత్సరాలు) 
  • ఎంలైబ్రరీ సైన్స్‌ (1 సంవత్సరం) 

విద్యార్హత : 

  • ఎంలైబ్రరీ సైన్స్‌కు బీ లైబ్రరీ సైన్స్‌ ఉత్తీర్ణత 
  • మిగిలిన కోర్సులకు సంబంధిత సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణత 

➺ 1 సంవత్సరం డిప్లొమాలు :

  • బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ 
  • రిటైల్‌ మార్కెటింగ్‌ 
  • ట్యాలీ 
  • కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 
  • ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌ 
  • గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ 
  • పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ 
  • యోగా 
  • డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ 

➺ 3 నెలల ఓరియంటేషన్‌ కోర్సులు :

  • మిమిక్రీ 
  • ఓకల్‌ మ్యూజిక్‌ 
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మ్యూజిక్‌ 
  • సాప్ట్‌ స్కిల్స్‌ 
  • మీడియా ఫోటోగ్రఫీ 

➺ 6 నెలల సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ :

  • లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ 

➺ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది : 26 మార్చి 2024

For Online  Apply 



Also Read :



Post a Comment

0 Comments