
రౌండ్ టేబుల్ సమావేశాలు (ఇండియన్ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు
Round Table Conferences Gk Questions in Telugu with Answers | Indian History Gk Questions in Telugu | History in Telugu
☛ Question No.1
రౌండ్ టేబుల్ సమావేశాలు ఎప్పుడు జరిగాయి ?
ఎ) 1925-1930
బి) 1930-1933
సి) 1940-1943
డి) 1950-1955
జవాబు : బి) 1930-1933
☛ Question No.2
ఈ క్రిందివాటిలో రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎవరు పాల్గొనలేదు ?
ఎ) భారత జాతీయ కాంగ్రెస్
బి) ఆల్ ఇండియా ముస్లీం లీగ్
సి) బ్రిటీష్ ప్రభుత్వం
డి) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
జవాబు : డి) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
☛ Question No.3
రౌండ్‌టేబుల్ సమావేశాలు జరిగే సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఎవరు పనిచేశారు ?
ఎ) విన్‌స్టన్ చర్చిల్
బి) నెవిల్లే చాంబర్‌లైన్
సి) స్లాన్లీ బాల్డ్విన్
డి) రామ్‌సే మెక్‌డొనాల్డ్
జవాబు : డి) రామ్‌సే మెక్‌డొనాల్డ్
☛ Question No.4
గాంధీ - ఇర్విన్ ఒప్పందంపై సంతకం చేసిన రౌండ్‌టేబుల్ సమావేశం ఏది ?
ఎ) మొదటి రౌండ్‌టేబుల్ సమావేశం
బి) రెండవ రౌండ్‌టేబుల్ సమావేశం
సి) మూడవ రౌండ్‌టేబుల్ సమావేశం
డి) ఏవీకావు
జవాబు : బి) రెండవ రౌండ్‌టేబుల్ సమావేశం
☛ Question No.5
రెండవ రౌండ్‌టేబుల్ సమావేశాల్లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు ?
ఎ) మహాత్మగాంధీ
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) మహమ్మద్ అలీ జిన్నా
డి) మోతీలాల్ నెహ్రూ
జవాబు : ఎ) మహాత్మగాంధీ
☛ Question No.6
ఈ క్రిందివాటిలో రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించని అంశం ఏది ?
ఎ) మైనార్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు
బి) భారతదేశానికి సమాఖ్య నిర్మాణం
సి) అంటరానితనం నిర్మూలన
డి) భారతదేశ విభజన
జవాబు : డి) భారతదేశ విభజన
Also Read :
☛ Question No.7
రౌండ్‌టేబుల్ సమావేశాలు జరిగే సమయంలో భారత వైస్రాయ్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) లార్డ్‌మౌంట్‌బాటన్
బి) లార్డ్ ఇర్విన్
సి) లార్డ్ చెమ్స్‌ఫోర్డ్
డి) లార్డ్ వేవెల్
జవాబు : బి) లార్డ్ ఇర్విన్
☛ Question No.8
రౌండ్‌టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి ?
ఎ) అమెరికా
బి) లండన్
సి) అంకారా
డి) మాస్కో
జవాబు : బి) లండన్
☛ Question No.9
రౌండ్‌టేబుల్ సమావేశాలకు అధ్యక్షత వహించిన బ్రిటీష్ రాజకీయ నాయకుడు ఎవరు ?
ఎ) విన్‌స్టన్ చర్చిల్
బి) క్లెమెంట్ అట్లీ
సి) రామ్‌సే మెక్‌డొనాల్డ్
డి) స్టాన్లీ బాల్డ్విన్
జవాబు : సి) రామ్‌సే మెక్‌డొనాల్డ్
☛ Question No.10
మహిళా ప్రతినిధిగా సరోజీని నాయుడు పాల్గొన్న రౌండ్‌టేబుల్ సమావేశం ఏది ?
ఎ) మొదటి రౌండ్‌టేబుల్ సమావేశం
బి) రెండవ రౌండ్‌టేబుల్ సమావేశం
సి) మూడవ రౌండ్‌టేబుల్ సమావేశం
డి) ఏవీకావు
జవాబు : బి) రెండవ రౌండ్‌టేబుల్ సమావేశం
☛ Question No.11
ఈ క్రిందివాటిలో రౌండ్‌టేబుల్ సమావేశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) కాంగ్రెస్‌ను రెండవ సమావేశానికి హజరయ్యేలా చేసే ప్రయత్నంలో జరిగింది గాంధీ - ఇర్విన్ ఒప్పందం
2) మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 12 నవంబర్ 1930 నుండి 19 జనవరి 1931 వరకు జరిగింది.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కాదు
జవాబు : సి) 1 మరియు 2
☛ Question No.12
రౌండ్‌టేబుల్ సమావేశాల ప్రధాన ఫలితం ఏమిటీ ?
ఎ) భారతదేశానికి తక్షణమే పూర్తి స్వాతంత్రం ప్రకటించడం
బి) మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది
సి) భారత ప్రభుత్వ చట్టం - 1935 పరిచయం
డి) క్విట్ ఇండియా ఉద్యమం అమలు
జవాబు : సి) భారత ప్రభుత్వ చట్టం -1935 పరిచయం
0 Comments