Sebi recruitment, Online Apply, Eligibility, Exam Date

ముంబాయిలోని స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చైంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులను కోరుతుంది.

➺ విభాగాలు :

  • జనరల్‌
  • లీగల్‌
  • ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
  • ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రికల్‌)
  • రీసెర్చ్‌
  • అఫిషియల్‌ లాంగ్వేజ్‌

విద్యార్హతలు :

  • సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా లో ఉత్తీర్ణత సాధించాలి 

వయోపరిమితి :

  • 31 మార్చి 2024 నాటికి 30 సంవత్సరాలు మించరాదు

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥1000/-(అన్‌రిజర్వ్‌డ్‌, ఓబీసీ, ఈడబ్ల్యూస్‌)
  • రూ॥100/-(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు)

ధరఖాస్తు  విధానం :

  • ఆన్‌లైన్‌

ధరఖాస్తు ప్రారంభం :

  • 13 ఏప్రిల్‌ 2024




Post a Comment

0 Comments