TSERC Notification, Vacancies, Apply Online, Eligibility | నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌ తెలంగాణ ఈఆర్‌సీలో కొలువులు - డిగ్రీ, టెన్త్ అర్హతతోనే భర్తీ

TSERC Notification, Vacancies, Apply Online, Eligibility
TSERC Notification, Vacancies, Apply Online, Eligibility

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ) కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ధరఖాస్తులు స్వీకరిస్తుంది. 


జాయింట్‌ డైరెక్టర్‌ / ఇంజనీరింగ్‌ -    01
డిప్యూటీ డైరెక్టరన / ట్రాన్స్‌మిషన్‌ -    01
డిప్యూటీ డైరెక్టర్‌ / డిస్ట్రిబ్యూషన్‌ -    01
డిప్యూటీ డైరెక్టర్‌ / లా -    01
డిప్యూటీ డైరెక్టర్‌ / లీగల్‌ ప్రొసీజర్‌     -    01
డిప్యూటీ డైరెక్టర్‌ / టారిఫ్‌ (అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అనాలసీస్‌) - 01
డిప్యూటీ డైరెక్టర్‌ - టారిఫ్‌ (ఎకనామిక్స్‌) - 01
డిప్యూటీ డైరెక్టర్‌ - టారిఫ్‌ (ఇంజనీరింగ్‌) - 01
డిప్యూటీ డైరెక్టర్‌ / ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ - 01
డిప్యూటీ డైరెక్టర్‌ / పే అండ్‌ అకౌంట్స్‌ - 01
డిప్యూటీ డైరెక్టర్‌ / కన్జూమర్‌ అసిస్టెంట్‌ - 01
అకౌంట్‌ ఆఫీసర్‌ - 01
క్యాషియర్‌ - 01
లైబ్రేరియన్‌ - 01
స్టెనో కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ - 02
క్లర్క్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ - 04
పర్సనల్‌ అసిస్టెంట్‌ - 02
రిసెప్షనిస్టు - 01
ఆఫీస్‌ సబార్డినేట్స్‌ - 05

విద్యార్హత :

10వ తరగతి, డిప్లొమా, ఇంజనీరింగ్‌, లా, ఎలక్ట్రికల్‌ / పవర్‌ ఇంజనీరింగ్‌, అకౌంటింగ్‌ / కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎలక్ట్రికల్‌ / కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి. ఆఫీస్‌ సబార్డినేట్స్‌ పోస్టుకు లైట్‌ వెహికల్‌ లైసెన్స్‌ డ్రైవింగ్‌ అనుభవం ఉండాలి

వయో పరిమితి :

  • 46 సంవత్సరాలు మించరాదు.

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష
  • ఇంటర్యూ

ఆన్‌లైన్‌ ధరఖాస్తు ఫీజు :

  • 120 రూపాయలు


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 01 ఏప్రిల్‌ 2024

 

For Online Apply 

Click Here

Post a Comment

0 Comments