
స్వామి వివేకానంద జీకే ప్రశ్నలు - జవాబులు
Swami Vivekananda Gk Questions in Telugu with Answers | Indian History Questions in Telugu
☛ Question No.1
స్వామి వివేకానంద ఏ సంవత్సరంలో జన్మించారు ?
ఎ) 1863
బి) 1872
సి) 1882
డి) 1892
జవాబు : ఎ) 1863
☛ Question No.2
స్వామి వివేకానందుని అసలు పేరు ఏమిటీ ?
ఎ) నరేంద్రనాథ్ దత్తా
బి) వివేకానంద పరమహంస
సి) రాజారామ్‌మోహన్‌రాయ్
డి) భగత్‌సింగ్
జవాబు : ఎ) నరేంద్రనాథ్ దత్తా
☛ Question No.3
స్వామి వివేకానంద ఏ నగరంంలో ప్రపంచ మతాల పార్లమెంట్‌లో తన ప్రసిద్ద ప్రసంగం చేశారు ?
ఎ) లండన్
బి) పారిస్
సి) చికాగో
డి) న్యూయార్క్
జవాబు : సి) చికాగో
☛ Question No.4
స్వామి వివేకానంద ఏ ప్రసిద్ద భారతీయ సాధువు మరియు యోగికి శిష్యుడు ?
ఎ) ఆదిశంకరచార్య
బి) కబీర్
సి) రామకృష్ణ పరమహంస
డి) మీరాబాయి
జవాబు : సి) రామకృష్ణ పరమహంస
☛ Question No.5
పాశ్చాత్య ప్రపంచానికి హిందూ తత్వశాస్త్రాన్ని పరిచయం చేసిన ఘనత స్వామి వివేకానందుడిదే. అతను తన బోధనలను ప్రచారం చేయడానికి ఏ సంస్థను స్థాపించాడు ?
ఎ) రామకృష్ణ మిషన్
బి) ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్
సి) థియోసాఫికల్ సొసైటీ
డి) బ్రహ్మసమాజం
జవాబు : ఎ) రామకృష్ణ మిషన్
☛ Question No.6
స్వామి వివేకానంద జన్మదినాన్ని భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
ఎ) సెప్టెంబర్ 05
బి) ఫిబ్రవరి 23
సి) జూలై 04
డి) జనవరి 12
జవాబు : డి) జనవరి 12
Also Read :
☛ Question No.7
స్వామి వివేకానందను ప్రపంచానికి పరిచయం చేసిన మరియు ఆయనకు గొప్ప ప్రశంసలను తీసుకువచ్చిన అంతర్జాతీయ సంఘటన ఏది ?
ఎ) ఐక్యరాజ్యసమితి సాధారణ సభ
బి) వరల్డ్ ఎకనామిక్ ఫోరం
సి) ప్రపంచ మతాల పార్లమెంటు
డి) ఒలంపిక్ క్రీడలు
జవాబు : సి) ప్రపంచ మతాల పార్లమెంటు
☛ Question No.8
స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ గౌరవార్థం రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. ఈ సంస్థలు ఏ సంవత్సరంలో స్థాపించారు ?
ఎ) 1886
బి) 1896
సి) 1906
డి) 1916
జవాబు : బి) 1896
☛ Question No.9
స్వామి వివేకానంద తన చారిత్రాత్మక ప్రసంగం చేసిన ప్రపంచ మతాల పార్లమెంట్ యునైటేడ్ స్టేట్స్‌లోని కింది ఏ విశ్వవిద్యాలయం ఆతిథ్యం ఇచ్చింది ?
ఎ) హార్వర్డ్ యూనివర్సిటీ
బి) యేల్ యూనివర్సిటీ
సి) స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ
డి) చికాగో యూనివర్సిటీ
జవాబు : డి) చికాగో యూనివర్సిటీ
☛ Question No.10
ఈ క్రిందివాటిలో స్వామి వివేకానందకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి ?
1) స్వామి వివేకానందుని యొక్క ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస
2) ఇతనికి కర్మయోగి, హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి అనే బిరుదులున్నాయి
3) ఈయన 12 జనవరి 1863న కలకత్తాలో జన్మించాడు
ఎ) 1 మరియు 3
బి) 1, 2, 3, 4
సి) 2 మరియు 3
డి) 1 మరియు 2
జవాబు : బి) 1, 2, 3, 4
☛ Question No.11
స్వామి వివేకానంద ఏ రోజున మరణించాడు ?
ఎ) 04 అగస్టు 1902
బి) 04 జనవరి 1902
సి) 04 జూలై 1902
డి) 04 ఏప్రిల్ 1902
జవాబు : సి) 04 జూలై 1902
0 Comments