స్వరాజ్య పార్టీ (ఇండియన్ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు
Swaraj Party : Indian History Gk Questions in Telugu with Answers | History Gk Questions in Telugu
☛ Question No.1
స్వరాజ్ పార్టీని ఎవరు స్థాపించారు ?
ఎ) జవహార్‌లాల్ నెహ్రూ - మహత్మాగాంధీ
బి) మోతీలాల్ నెహ్రూ - చిత్తరంజన్‌దాస్
సి) బాలగంగాధర తిలక్ - బిపిన్ చంద్రపాల్
డి) లాలా లజపతిరాయ్ - గోపాలకృష్ణ గోఖలే
జవాబు : బి) మోతీలాల్ నెహ్రూ - చిత్తరంజన్‌దాస్
☛ Question No.2
స్వరాజ్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు ?
ఎ) 1919
బి) 1920
సి) 1921
డి) 1923
జవాబు : సి) 1921
☛ Question No.3
స్వరాజ్ పార్టీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటీ ?
ఎ) భారతదేశానికి డొమినియన్ హోదా కల్పించడం
బి) బ్రిటిష్ పాలన నుండి పూర్తి స్వాతంత్రం పొందడం
సి) హిందూ, ముస్లీం ఐక్యతను ప్రోత్సహించడం
డి) ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించడం
జవాబు :ఎ) భారతదేశానికి డొమినియన్ హోదా కల్పించడం
☛ Question No.4
స్వరాజ్ పార్టీ ఏర్పాటుకు దారితీసిన సంఘటన ఏది ?
ఎ) జలియన్‌వాలాబాగ్ దురంతం
బి) చౌరీ చౌరా సంఘటన
సి) రౌలట్ చట్టం
డి) సహాయనిరాకరణ ఉద్యమం
జవాబు : డి) సహాయనిరాకరణ ఉద్యమం
☛ Question No.5
స్వరాజ్ పార్టీ మొదటి అధ్యక్షుడు ఎవరు ?
ఎ) మోతీలాల్ నెహ్రూ
బి) చిత్తరంజన్ దాస్
సి) అనిబిసెంట్
డి) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు : బి) చిత్తరంజన్ దాస్
☛ Question No.6
స్వరాజ్ పార్టీ ఏ రాజకీయ పార్టీ నుండి విడిపోయింది ?
ఎ) భారత జాతీయ కాంగ్రెస్
బి) ఆల్ ఇండియా ముస్లీం లీగ్
సి) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
డి) హిందూ మహసభ
జవాబు : ఎ) భారత జాతీయ కాంగ్రెస్
☛ Question No.7
స్వరాజ్ పార్టీ యొక్క ఏ ప్రముఖ నాయకున్ని ‘దేశబంధు’ అని పిలుస్తారు ?
ఎ) మోతీలాల్ నెహ్రూ
బి) చిత్తరంజన్‌దాస్
సి) లాలాలజపతిరాయ్
డి) బాలగంగాధర తిలక్
జవాబు : బి) చిత్తరంజన్‌దాస్
☛ Question No.8
స్వరాజ్ పార్టీ తిరిగి భారత జాతీయ కాంగ్రెస్‌లో ఏ సంవత్సరంలో విలీనం అయ్యింది ?
ఎ) 1925
బి) 1927
సి) 1930
డి) 1934
జవాబు : డి) 1934
Also Read :
☛ Question No.9
స్వరాజ్ పార్టీ యొక్క ఎన్నికల చిహ్నం ఏది ?
ఎ) చరఖా
బి) త్రివర్ణ పతాకం
సి) కమలం
డి) చేయి
జవాబు : ఎ) చరఖా
☛ Question No.10
స్వరాజ్ పార్టీ ఏర్పాటు వెనుక ప్రధాన కారణం ఏది ?
ఎ) సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క వ్యూహాలపై భిన్నాభిప్రాయాలు
బి) ప్రముఖ నాయకుల మధ్య వ్యక్తిగత ఘర్షణలు
సి) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక విభేధాలు
డి) భారతీయ సమాజాల మధ్య మత ఘర్షణలు
జవాబు : ఎ) సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క వ్యూహాలపై భిన్నాభిప్రాయాలు
☛ Question No.11
ఈ క్రిందివారిలో స్వరాజ్ పార్టీతో సంబంధం లేని నాయకులు ఎవరు ?
ఎ) సి.రాజగోపాల చారి
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) అనిబిసెంట్
డి) మోతీలాల్ నెహ్రూ
జవాబు : ఎ) సి.రాజగోపాల చారి
☛ Question No.12
ఈ క్రిందివాటిలో స్వరాజ్ పార్టీ సాధించిన ముఖ్యమైన విజయం ఏది ?
ఎ) బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందడం
బి) రౌలట్ చట్టం రద్దు
సి) ఎన్నికలకు ప్రత్యేక రిజర్వేషన్‌లు
డి) భారత ప్రభుత్వ చట్టం 1935 అమలు
జవాబు : బి) రౌలట్ చట్టం రద్దు
☛ Question No.13
చిత్తరంజన్ దాస్ మరణం తర్వాత స్వరాజ్ పార్టీ అధ్యక్ష బాద్యతలు ఎవరు స్వీకరించారు ?
ఎ) మోతీలాల్ నెహ్రూ
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) రాజేంద్రప్రసాద్
డి) లాలా లజపతిరాయ్
జవాబు : ఎ) మోతీలాల్ నెహ్రూ
☛ Question No.14
ఈ క్రిందివాటిలో స్వరాజ్ పార్టీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ రెండిటితో సంబంధం కల్గి ఉన్న వ్యక్తి ఎవరు ?
ఎ) సుభాష్ చంద్రబోస్
బి) సర్ధార్‌వల్లభాయి పటేల్
సి) భగత్‌సింగ్
డి) మౌలానా అబ్దుల్ కలాం అజాద్
జవాబు : బి) సర్ధార్‌వల్లభాయి పటేల్
☛ Question No.14
1923 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది ?
ఎ) 58
బి) 56
సి) 42
డి) 40
జవాబు : డి) 40
☛ Question No.15
కేంద్ర శాసనసభలో మొదటి భారతీయ ప్రతిపక్ష నాయకునిగా ఎన్నికయ్యారు ?
ఎ) మోతీలాల్ నెహ్రూ
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) రాజేంద్రప్రసాద్
డి) లాలా లజపతిరాయ్
జవాబు : డి) మోతిలాల్ నెహ్రు
☛ Question No.16
కేంద్ర శాసనసభకు స్పీకర్‌గా ఎవరు ఎన్నికయ్యారు ?
ఎ) మోతీలాల్ నెహ్రూ
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) విఠల్‌బాయి పటేల్
డి) లాలా లజపతిరాయ్
జవాబు : సి) విఠల్‌బాయి పటేల్
☛ Question No.17
ఈ క్రిందివాటిలో స్వరాజ్ పార్టీకి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) 1926 జరిగిన ఎన్నికల్లో స్వరాజ్ పార్టీ 101 స్థానాలకు గాను 40 స్థానాలకు కేవసం చేసుకుంది.
2) 1925లో చిత్తరంజన్‌దాస్ మరణంతో స్వరాజ్‌పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు
జవాబు :సి) 1 మరియు 2
0 Comments