
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్) మేడ్చల్ జిల్లా మాల్కాజిగిరిలోని ఎదులాబాద్ - ఘట్‌కేసర్‌లో నిర్వహిస్తున్న ఫైన్ ఆర్ట్స్ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
➺ TSWRFAS మొత్తం సీట్లు :
- 80
➺ TSWRFAS విభాగాలు :
- క్లాసికల్ మ్యూజిక్
- ఓకల్
- ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్
- డ్యాన్స్
➺ TSWRFAS విద్యార్హత :
- 5వ తరగతి పాసై ఉండాలి
- పరీక్షలు రాసేవారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
- వార్షికాదాయం పట్టణాల్లో 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాంలో 1 లక్ష 50 వేలకు మించరాదు
➺ TSWRFAS వయస్సు :
- 01 మే 2024 నాటికి 12 సంవత్సరాలోపు ఉండాలి
➺ TSWRFAS పరీక్షా విధానం :
అబ్జెక్టివ్ విధానంలో నిర్వహించి ఈ పరీక్షలో 100 ప్రశ్నలకు సమధానాలు ఇవ్వాలి.
➺ TSWRFAS ఫైన్ ఆర్ట్స్ స్కిల్ టెస్టు :
ఎంచుకున్న విభాగానికి ప్రత్యేకించిన అంశాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
➺ TSWRFAS ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ TSWRFAS ఆన్‌లైన్ ధరఖాస్తు ఫీజు :
- రూ॥100/-
➺ TSWRFAS ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 18 ఏప్రిల్ 2024
- హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ : 26 ఏప్రిల్ 2024 నుండి
- టిఎస్‌డబ్ల్యూఆర్ - ఎఫ్‌ఏఎస్‌కామన్ ఎంట్రెన్స్ టెస్టు : 26 మే 2024
- ఫైన్‌ఆర్ట్స్ స్కిల్ టెస్టు : 26 మే 2024
For Online Apply
0 Comments