
ఢిల్లీ సుల్తానులు జీకే ప్రశ్నలు - జవాబులు Part - 5
Delhi Sultanate Gk Questions with Answers in Telugu Part -5
☛ Question No.1
మొగల్ పాలకుడు బాబర్ చేతిలో మరణించిన ఢిల్లీ సుల్తాన్ ?
ఎ) ఇబ్రహీంలోడీ
బి) బహలాల్ లోడీ
సి) సికిందర్ లోడీ
డి) ఖుస్రూఖాన్
జవాబు : ఎ) ఇబ్రహీంలోడీ
☛ Question No.2
కుతుబ్ మినార్‌కు సంబందించి సరైన వాక్యాలను గుర్తించండి ?
ఎ) దీన్ని కుతుబుద్దీన్ ఐబక్, ఇల్‌టుట్‌మిష్ నిర్మించారు
బి) దీని నిర్మాణంలో ఎర్ర ఇసుకరాయి ఉపయోగించారు
సి) సుమారు 74.1 మీ ఎత్తులో ఉంది
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.3
ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు, శిల్పకళకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ?
ఎ) వీరి కాలంలో ఇండో - పర్షియన్ శైలిలో నిర్మాణాలు నిర్మించారు
బి) మినార్లు, కమానులు, డోములు నిర్మించారు
సి) అలైదర్వాజా ఢిల్లీ సుల్తాన్‌కాలంలో మొదటి మసీదు
డి) ఆర్‌బెస్క్ విధానం అనుసరించారు
జవాబు : సి) అలైదర్వాజా ఢిల్లీ సుల్తాన్‌కాలంలో మొదటి మసీదు
☛ Question No.4
‘‘అర్కుట్ శైలి’’ వీరి కాలంలోనిది ?
ఎ) కాకతీయులు
బి) విజయనగర రాజులు
సి) మొగలులు
డి) ఢిల్లీ సుల్తాన్‌లు
జవాబు : డి) ఢిల్లీ సుల్తాన్‌లు
☛ Question No.5
ఈ క్రిందివాటిని జతపరచండి ?
1) ఖిల్జీ వంశం
2) బానిస వంశం
3) లోడీ వంశం
4) సయ్యద్ వంశం
ఎ) ఖిజిర్ ఖాన్
బి) బహలాల్
సి) కుతుబుద్దీన్ ఐబక్
డి) జలాలుద్దీన్
ఎ) 1-డి 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 2-ఎ, 4-బి, 1-సి, 3-డి
డి) 4-ఎ, 1-బి, 2-సి, 3-డి
జవాబు : ఎ) 4-ఎ, 3-బి, 2-సి, 1-డి
☛ Question No.6
లాహోర్‌ను రాజధానిగా చేసుకొని పరిపాలించిన సుల్తాన్ ఎవరు ?
ఎ) బాల్బన్
బి) కుతుబుద్దీన్ ఐబక్
సి) మహ్మద్ బిన్ తుగ్లక్
డి) ఇల్‌టుట్ మిష్
జవాబు : బి) కుతుబుద్దీన్ ఐబక్
☛ Question No.7
అల్దాఉద్దీన్ ఖిల్జీకి సంబంధించి సరైన వాటిని గుర్తించండి ?
ఎ) ఢిల్లీ సుల్తాలందరిలో ప్రముఖుడు
బి) జలాలుద్దీన్ ఖిల్జీ అనంతరం పాలించాడు
సి) అలైదర్వాజా అనే కట్టడం నిర్మించాడు
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
Also Read :
☛ Question No.8
రెండో తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది ?
ఎ) 1194
బి) 1193
సి) 1192
డి) 1191
జవాబు : సి) 1192
☛ Question No.9
‘కువ్వత్-ఉల్-ఇస్లాం’ అనే మసీదు ఏ ప్రాంతంలో ఉంది ?
ఎ) దేవగిరి
బి) చిత్తోడ్
సి) అజ్మీర్
డి) ఢిల్లీ
జవాబు : డి) ఢిల్లీ
☛ Question No.10
‘ఇక్తా’ విధానాన్ని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు ?
ఎ) ఫిరోజ్‌షా తుగ్లక్
బి) బాల్బన్
సి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
డి) ఇల్‌టుట్‌మిష్
జవాబు : డి) ఇల్‌టుట్‌మిష్
☛ Question No.11
‘‘భూమిమీద స్వర్గం ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే’’ అని కశ్మీర్‌ను వర్ణించింది ఎవరు ?
ఎ) ఇబన్ బటూటా
బి) అమీర్ ఖుస్రూ
సి) బదౌనీ
డి) ఆల్‌బెరూనీ
జవాబు : బి) అమీర్ ఖుస్రూ
☛ Question No.12
తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) ఇబ్రహీం లోడీ
బి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
సి) ఖుస్రూఖాన్
డి) ముబారక్ షా ఖిల్జీ
జవాబు : డి) ముబారక్ షా ఖిల్జీ
0 Comments