Delhi Sultanate Gk Questions in Telugu | Indian History Questions in Telugu | MCQ Questions in Telugu Part - 4

ఢిల్లీ సుల్తానులు జీకే ప్రశ్నలు - జవాబులు | Delhi Sultanate Gk Questions in Telugu

ఢిల్లీ సుల్తానులు జీకే ప్రశ్నలు - జవాబులు Part - 4

Delhi Sultanate Gk Questions with Answers in Telugu Part -4

☛ Question No.1
ఈ క్రిందివాటిని జతపరచండి ?
1) అల్‌బెరూనీ
2) ఇబన్‌ బటూటూ
3) అమీర్‌ ఖుస్రూ
4) మిస్హజ్‌-ఉద్దీన్‌-సిరాజ్‌
ఎ) కితాబ్‌-ఉల్‌-హింద్‌
బి) రెహ్లా
సి) ఆషిఖి
డి) తబాకత్‌ - ఇ-నాసిరి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 4-ఎ, 3-బి, 2-సి, 1-డి
సి) 2-ఎ, 2-బి, 1-సి, 3-డి
డి) 1-ఎ, 3-బి, 4-సి, 2-డి

జవాబు : ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

☛ Question No.2
ఇల్‌టుట్‌మిష్‌ ఏర్పాటు చేసిన ‘‘చిహల్‌గని’’ దేనికి సంబంధించినది ?
ఎ) పరిపాలనలో రాజుకు సహాయకారులు
బి) మతాధికారులు
సి) మొదటి సైనిక వర్గం
డి) సైన్యానికి అధిపతులు

జవాబు : ఎ) పరిపాలనలో రాజుకు సహాయకారులు

☛ Question No.3
ఢిల్లీని రాజధానికి చేసుకొని పరిపాలించిన తొలి స్వతంత్ర సుల్తాన్‌ ఎవరు ?
ఎ) జలాలుద్దీన్‌
బి) రక్నుద్దీన్‌
సి) ఇల్‌టుట్‌మిష్‌
డి) బాల్బన్‌

జవాబు : సి) ఇల్‌టుట్‌మిష్‌

☛ Question No.4
బాల్బన్‌కు సంబంధించి ఈ క్రిందివాటిలో సరికానిది ఏది ?
ఎ) తననితాను గొప్ప వంశానికి చెందివాడీగా పేర్కొన్నాడు
బి) చిహల్‌గనికి  అత్యున్నత స్థానం ఇచ్చాడు
సి) సుల్తాన్‌ దేవుడి నీడ అని చాటి చెప్పాడు
డి) ఈయన బానిస వంశంలో ముఖ్యుడు

జవాబు : బి) చిహల్‌గనికి  అత్యున్నత స్థానం ఇచ్చాడు

☛ Question No.5
‘చిహల్‌గని’ అనే పద్దతిని నిర్మూలించిన ఢిల్లీ  సుల్తాన్‌ ఎవరు ?
ఎ) ఇబ్రహీం లోడీ
బి) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌
సి) ఫిరోజ్‌షా తుగ్లక్‌
డి) బాల్బన్‌

జవాబు : డి) చంద్రగుప్త మౌర్యుడు

☛ Question No.6
ఈ క్రిందివాటిలో ఢిల్లీ సుల్తానేట్‌ వంశాల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి ?
ఎ) బానిస - ఖిల్జీ - సయ్యద్‌ - తుగ్లక్‌  - లోడీ
బి) బానిస - లోడి - తుగ్లక్‌ - సయ్యద్‌ - ఖిల్జీ
సి) బానిస - ఖిల్జీ - తుగ్లక్‌ - సయ్యద్‌ - లోడీ
డి) బానిస - ఖిల్జీ - తుగ్లక్‌ - లోడీ - సయ్యద్‌

జవాబు : సి) బానిస - ఖిల్జీ - తుగ్లక్‌ - సయ్యద్‌ - లోడీ



☛ Question No.7
ఏ ఢిల్లీ  సుల్తాన్‌ దాడిలో భాగంగా చిత్తోడ్‌ రాణి ‘పద్మిని’ జౌహర్‌ చేసుకొని మరణించింది ?
ఎ) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ
బి) జలాలుద్దీన్‌ ఖిల్జీ
సి) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌
డి) ఫిరోజ్‌షా తుగ్లక్‌

జవాబు : ఎ) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ


Also Read :


☛ Question No.8
ఈ క్రిందివారిలో ఎవరిని ‘‘భారతదేశపు రామచిలుక’’ అని పిలుస్తారు ?
ఎ) ఇబన్‌బటూటూ
బి) తాన్‌సేన్‌
సి) అమీర్‌ఖుస్రూ
డి) అల్‌బెరూనీ

జవాబు : సి) అమీర్‌ఖుస్రూ

☛ Question No.9
అల్లాఉద్దీన్‌ ఖిల్జీ దక్షిణ భారత దండయాత్ర సమయంలో కాకతీయ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు ?
ఎ) రెండో ప్రతాపరుద్రుడు
బి) రాణి రుద్రమదేవీ
సి) మొదటి ప్రతాపరుద్రుడు
డి) రెండో ప్రోలరాజు

జవాబు : ఎ) రెండో ప్రతాపరుద్రుడు

☛ Question No.10
రాజధానిని ఢిల్లీ  నుండి దేవగిరికి మార్చిన సుల్తాన్‌ ఎవరు ?
ఎ) జలాలుద్దీన్‌ ఖిల్జీ
బి) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌
సి) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌
డి) సికిందర్‌లోడీ

జవాబు : సి) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌

☛ Question No.11
ఎవరిపరిపాలన కాలంలో ఢిల్లీ పై తైమూర్‌ దండయాత్ర జరిగింది ?
ఎ) బహలాల్‌ లోడీ
బి) ఇబ్రహీం లోడీ
సి) నసిరుద్దీన్‌ తుగ్లక్‌
డి) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌

జవాబు : సి) నసిరుద్దీన్‌ తుగ్లక్‌

☛ Question No.12
మార్కెట్‌ సంస్కరణలు ఎవరు ప్రవేశపెట్టారు ?
ఎ) ఇల్‌టుట్‌మిష్‌
బి) బాల్బన్‌
సి) ముబారక్‌ షా ఖిల్జీ
డి) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ

జవాబు : డి) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ ‌

☛ Question No.13
ఢిల్లీ  సుల్తానుల దాడికి గురైన దక్షిణ భారతదేశ మొదటి రాజ్యం ఏది ?
ఎ) పాండ్య రాజ్యం
బి) హోయసాల రాజ్యం
సి) యాదవ రాజ్యం
డి) కాకతీయ రాజ్యం

జవాబు : సి) యాదవ రాజ్యం ‌

☛ Question No.14
ఏ ఢిల్లీ సుల్తాన్‌ పరిపాలన కాలంలో విజయనగర, బహమనీ రాజ్యాలు ఉద్భవించాయి ?
ఎ) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌
బి) బహలాల్‌ లోడీ
సి) ఖజీర్‌ఖాన్‌ సయ్యద్‌
డి) ఫిరోజ్‌షా తుగ్లక్‌

జవాబు : ఎ) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ ‌




Related Posts : 
Delhi Sultanate Gk Questions in Telugu Part - 5

Also Read :



Post a Comment

0 Comments