Famous Kakatiya Temples | కాకతీయ కాలం నాటి ముఖ్య దేవాలయాలు | Telangana History in Telugu

History of Kakatiya Dynasty in telugu || Telangana History in telugu ||

 కాకతీయ కాలం నాటి ముఖ్య దేవాలయాలు 
Telangana History in Telugu 

➺ హనుమకొండ వేయి స్థంబాల గుడి లేదా రుద్రేశ్వరాలయం :

దీనిని క్రీ.శ 1163లో రుద్రదేవుడు నిర్మించాడు. ఇది త్రికూటాలయం, 

➺ రామప్పగుడి :

దీనిని క్రీ.శే. 1213లో పాలంపేట గ్రామంలో గణపతిదేవుని సేనానిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చోటు లభించింది. 

➺ ఘనపురం :

దీనికి ఘనపురంలో నిర్మించారు. ఈ కోటగుడిపై అందమైన నాయికా శిల్పాలు చెక్కారు. కాకతీయుల శిల్పకళకు ఇది ప్రతిబింబంగా నిలుస్తుంది. 

➺ నాగులపాడు : 

దీనిని నాగులపాడు వద్ద నిర్మించారు. ఇది త్రికూటాలయం. దీనిని క్రీ.శే. 1234లో నిర్మించారు. దీనిపై చెక్కిన స్థంబాలు, రావణసభ దృశ్యాలు మనోహరంగా ఉంటాయి. 

➺ స్వయంభూలింగ ఆలయం : 

ఈ స్వయంభూలింగ ఆలయాన్ని రెండవ ప్రోలరాజు నిర్మించాడు. ఇది తురుష్కుల దాడిలో ధ్వంసమైంది. 

➺ పిల్లలమర్రి ఎరకేశ్వరాలయం : 

దీనిని నల్లగొండలో క్రీ.శే. 1208లో నిర్మించారు. 

➺ సౌమ్యనాథాలయం : 

దీనిని నందలూరు వద్ద నిర్మించారు. ఈ ఆలయంపై విష్వక్సేన శిల్పం ఎంతో అద్భుతంగా ఉంటుంది. 

➺ పచ్చల సోమేశ్వరాలయం : 

దీనిని పాలగల్లులో నిర్మించారు. 

➺ ఇతర దేవాలయాలు 

  • ప్రసన్న దేవాలయం - వెల్లంకి గంగాధరుడు (రుద్రదేవుని మంత్రి)
  • భీమేశ్వరాలయం - వెల్లంకి గంగాధరుడు 
  • శ్రీశైల దేవాలయం - మైలాంబ (గణపతిదేవుని సోదరి)
  • ఛాయాసోమేశ్వరాలయం - కందుకూరు చోడులు 
  • పచ్చల సోమేశ్వరాలయం - కందుకూరు చోడులు 
  • ఓరుగల్లు కోట - రెండవ ప్రోలరాజు, రుద్రదేవుడు 


Also Read :



Post a Comment

0 Comments