SSC JE Apply Online || డిప్లొమాతో కేంద్ర ఉద్యోగం || 968 Junior Engineer Posts
స్టాప్ సెలక్షన్ కమీషన్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటితో పాటు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో మరికొన్ని పోస్టులు చేర్చనున్నారు.
➺ పోస్టు పేరు :
- జూనియర్ ఇంజనీర్
➺ మొత్తం పోస్టులు :
- 968
➺ విద్యార్హత :
- డిప్లొమా (సివిల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్)
- డిగ్రీ
➺ ధరఖాస్తు రుసుము :
- రూ॥100/-
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
- కరీంనగర్
- వరంగల్
- చీరాల
- గుంటూర్
- కాకినాడ
- కర్నూల్
- నెల్లూర్
- రాజమహేంద్రవరం
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్టణం
- విజయనగరం
➺ ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ పరీక్ష
- పేపర్ - 1
- పేపర్ - 2
➺ ముఖ్యమైన తేదీలు :
- ధరఖాస్తుకు చివరి తేది : 18 ఏప్రిల్ 2024
- ఆన్‌లైన్ పరీక్ష (పేపర్ -1) : 04 నుండి 06 జూన్ 2024 వరకు
- ఆన్‌లైన్ పరీక్ష (పేపర్ - 2) : తర్వాత ప్రకటిస్తారు
For Online Apply
0 Comments