ICAR AICE JRF 2024 Notification, Online Apply | వ్యవసాయ పీహెచ్‌డీ కోర్సుల అడ్మిషన్ కొరకు ఐకార్ ఎంట్రన్స్ టెస్టు
వ్యవసాయ సంబంధిత పీహెచ్‌డీ కోర్సులలో నిర్ధేశిత కోటా సీట్ల భర్తీకి ఉద్దేశించిన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐకార్) ఐకార్ ఆలిండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఫర్ డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (ఏఐసీఈ-జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్-పీహెచ్‌డీ) 2024 లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
పీహెచ్‌డీ ఐకార్ ఆలిండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఫర్ డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ (ఏఐసీఈ-జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్-పీహెచ్‌డీ) 2024
➺ విభాగాలు :
- జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడిరగ్
- సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
- ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్
- ప్లాంట్ పాథాలజీ
- నెమటాలజీ
- ఎంటమాలజీ
- సెరికల్చర్
- బయోకెమిస్ట్రీ
- ప్లాంట్ ఫిజియాలజీ
- మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ
- మైక్రోబయాలజీ
- వెజిటబుల్ సైన్స్
- ప్రూట్ సైన్స్
- ప్లోరికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్
- ప్లాంటేషన్ స్పైసెస్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్
- పోస్టు హార్వెస్టు మేనేజ్‌మెంట్
- యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడిరగ్
- యానిమల్ న్యూట్రిషన్
- లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్
- లైవ్‌స్టాక్ ప్రోడక్ట్స్ టెక్నాలజీ
- పౌల్ట్రి సైన్స్
- వెటర్నరీ పాథాలజీ
- డెయరి కెమిస్ట్రీ
- ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ
- ఫారెస్ట్రీ
- అగ్రికల్చరల్ ఫిజిక్స్
- ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
- అగ్రికల్చరల్ ఎకనామిక్స్
- అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్
- ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్
- ఫుడ్ సెప్టీ అండ్ క్వాలిటీ
- అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్
- బయోఇన్ఫర్మాటిక్స్
- ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అక్వాకల్చర్
- కంప్యూటర్ అప్లికేషన్
➺ పరీక్షా విధానం :
కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ)
➺ అర్హత :
- సంబంధిత కోర్సులో ఉత్తీర్ణత
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥1900/-(జనరల్)
- రూ॥1800/-(ఓబీసీ, ఈడబ్ల్యూఎస్)
- రూ॥975/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
- సికింద్రాబాద్
- రంగారెడ్డి
- వరంగల్
- కరీంనగర్
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్నం
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది : 11 మే 2024
- కరెక్షన్ విండో ఓపేన్ తేది : 13 నుండి 15 మే 2024
- పరీక్షల తేదీలు : 29 జూన్ 2024
0 Comments