ICAR AIEEA PG 2024
వ్యవసాయ సంబంధిత పీజీ కోర్సులలో నిర్ధేశిత కోటా సీట్ల భర్తీకి ఉద్దేశించిన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐకార్) ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఈఈఏ) పీజీ 2024 కు నోటిఫికేషన్‌లు విడుదలైంది.
పీజీ ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఈఈఏ) పీజీ 2024
➺ విభాగాలు :
- ప్లాంట్ బయోటెక్నాలజీ
- ప్లాంట్ సైన్సెస్
- ఫిజికల్ సైన్స్
- ఎంటమాలజీ అండ్ నెమటాలజీ
- అగ్రానమీ, సోషల్ సైన్సెస్
- స్టాటిస్టికల్ సైన్సెస్
- హార్టికల్చర్
- పారెస్ట్రీ
- అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
- కమ్యూనిటీ సైన్స్
- యానిమల్ బయోటెక్నాలజీ
- వెటర్నీరి సైన్స్
- యానిమల్ సైన్సెస్
- ఫిషరీస్ సైన్స్
- డెయిరీ సైన్స్
- డెయిరీ టెక్నాలజీ
- ఫుడ్ సైన్ టెక్నాలజీ
- అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్
- వాటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ
➺ అర్హత :
- సంబంధిత కోర్సులో ఉత్తీర్ణత
- పరీక్షా విధానం :
- కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ)
- మొత్తం 120 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున పరీక్ష నిర్వహిస్తారు
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥1200/-(జనరల్)
- రూ॥1100/-(ఓబీసీ, ఈడబ్ల్యూఎస్)
- రూ॥625/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
- సికింద్రాబాద్
- రంగారెడ్డి
- వరంగల్
- కరీంనగర్
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్నం
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది : 11 మే 2024
- కరెక్షన్ విండో ఓపేన్ తేది : 13 నుండి 15 మే 2024 వరక్ణు
- పరీక్షల తేదీలు : 29 జూన్ 2024
0 Comments