UPSC Indian Economic Service/India Statistical Service Notification
యూపియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) ఇండియన్ ఎకనామిక్స్ సర్వీస్ / స్టాటిస్టికల్ సర్వీసుల్లో జూనియర్ టైం స్కేల్ ఖాళీల భర్తీకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ / ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ - 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.
➠ మొత్తం పోస్టులు :
- 48
➠ పోస్టుల వివరాలు :
- ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ - 18
- ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ - 30
➠ విద్యార్హత :
- పోస్టుల వారీగా సంబంధిత విభాగాల్లో ఉత్తీర్ణత
➠ వయస్సు :
- 01 అగస్టు 2024 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
➠ ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష
- ఇంటర్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 30-04-2024
- ధరఖాస్తు సవరణ తేదిలు : 01-05-2024 నుండి 07-05-2024 వరకు
- రాత పరీక్ష : 21-06-2024
For More Details
0 Comments