ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీడీ) పీహెచ్‌డీ - 2024 లో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను స్వీకరిస్తుంది.
➺ విభాగాలు :
- కంప్యూటర్ బయాలజీ
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
- మేథమేటిక్స్
- సోషల్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్
- హ్యూమన్ సెంటర్డ్ డిజైన్
➺ అర్హత :
- సంబందిత సబ్జెక్టులలో ఉత్తీర్ణత
➺ ధరఖాస్తు రుసుము :
- రూ॥300/- (జనరల్)
- రూ॥150/-(ఎస్సీ, ఎస్టీ, వికాలంగులు)
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 14 ఏప్రిల్ 2024
For More Details :
0 Comments